భారత్‌తో కలిసి పనిచేస్తాం: పాంపియో
Sakshi Education
ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు.
జూన్ 25 నుంచి రెండు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్న పాంపియో జూన్ 21న భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌తో కలిసి పనిచేస్తాం
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో
ఎందుకు : ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌తో కలిసి పనిచేస్తాం
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో
ఎందుకు : ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం
Published date : 22 Jun 2019 05:41PM