భారత వృద్ధి 6 శాతమే: ప్రపంచ బ్యాంకు
Sakshi Education
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6 శాతంగానే నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
2021లో 6.9 శాతం, 2021లో 7.2 శాతానికి భారత వృద్ధి రేటు పుంజుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 13న ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.
భారత్ జీడీపీ వృద్ధి రేటు 2018-19లో 6.8 శాతం, 2017-18లో 7.2 శాతంగా నమోదైన విషయం విదితమే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20లో భారత్జీడీపీ వృద్ధి రేటు 6 శాతమే
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రపంచ బ్యాంకు
భారత్ జీడీపీ వృద్ధి రేటు 2018-19లో 6.8 శాతం, 2017-18లో 7.2 శాతంగా నమోదైన విషయం విదితమే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20లో భారత్జీడీపీ వృద్ధి రేటు 6 శాతమే
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రపంచ బ్యాంకు
Published date : 14 Oct 2019 05:49PM