Skip to main content

భారత్ వంద శాతం టారిఫ్‌లు విధిస్తోంది : అమెరికా

భారత్ పలు అమెరికా ఉత్పత్తులపై 100 శాతం పైగా టారిఫ్‌లు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
అయితే అవే ఉత్పత్తులు లేదా ఆ కోవకి చెందిన ఇతరత్రా ఉత్పత్తులపై అమెరికా ఎటువంటి సుంకాలను విధించడం లేదని పేర్కొన్నారు. భారత్ ’టారిఫ్‌ల కింగ్’ అని, అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో ఒకటని కొంతకాలంగా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Published date : 08 Apr 2019 04:59PM

Photo Stories