Skip to main content

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ ప్రారంభం

చైనాలోని నింగ్‌బో నగరంలో ఏప్రిల్ 20న ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ ప్రారంభం కానుంది.
ఈ చాంపియన్‌షిప్స్‌లో భారత్ తరఫున పురుషుల, మహిళల విభాగాల్లోని వేర్వేరు కేటగిరీల్లో మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. ఈ చాంపియన్ షిప్స్‌లో భారత బృందానికి నేతృత్వం వహించనున్న మీరాబాయి చాను మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎక్కడ : నింగ్‌బో నగరం, చైనా
Published date : 20 Apr 2019 05:36PM

Photo Stories