అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బెడైన్
Sakshi Education
అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియన్ విజయం అధికారికంగా నిర్ధారణ అయింది.
మొత్తం 538 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లతో బెడైన్ ముందంజలో నిలబడగా, ట్రంప్‌కి 232 ఓట్లు వచ్చాయి. దీంతో బెడైన్ విజయం మరోమారు నిర్ధారణ అయి్యంది. బెడైన్‌కు 8.1 కోట్ల మంది వోటర్లు ఓటు వేశారు. అధ్యక్ష అభ్యర్థికి ఈ స్థాయిలో ఓట్లు రావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.
చదవండి: అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి ఇండో-అమెరికన్ ఎవరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : డెమొక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియన్
ఎందుకు : అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో విజయం సాధించడంతో
Published date : 16 Dec 2020 05:57PM