ఐసీటీ జాతీయ అవార్డులు ప్రదానం
Sakshi Education
విద్యార్థుల అభ్యాసాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) ద్వారా మెరుగుపరిచిన ఉపాధ్యాయులకు కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్‌రావు ధోత్రే జాతీయ అవార్డులు ప్రదానం చేశారు.
ఢిల్లీలో డిసెంబర్ 23న జరిగిన కార్యక్రమంలో 2017 సంవత్సరానికి 43 మంది టీచర్లకు ఈ అవార్డులు అందజేశారు. ఈ పురస్కారంకింద ఒక ల్యాప్‌టాప్, వెండి పతకం, ఐసీటీ కిట్, ప్రశంసాపత్రం అందజేశారు.
తెలంగాణ నుంచి ఇద్దరికి..
తెలంగాణ నుంచి లాలాగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల–2 ఉపాధ్యాయురాలు చిలుకా ఉమారాణికి, నవాబ్‌పేట ప్రభుత్వ ప్రాథమికోన్న త పాఠశాల ఉపాధ్యాయుడు దేవనపల్లి నాగరాజుకు ఐసీటీ పురస్కారం లభించింది.
ఏపీ నుంచి నరసింహారెడ్డికి.. ఆంధ్రప్రదేశ్ నుంచి మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.వజ్ర నరసింహారెడ్డికి ఈ పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2017 ఐసీటీ జాతీయ అవార్డులు ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్‌రావు ధోత్రే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : విద్యార్థుల అభ్యాసాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) ద్వారా మెరుగుపరిచిన ఉపాధ్యాయులకు

Published date : 24 Dec 2019 06:02PM