ఐసీఐఎంఓడీ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
Sakshi Education
2021, ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లో సంభవించిన వరదలకు పలు శాస్త్రీయ కారణాలను వివరిస్తూ మార్చి 6న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవెలప్మెంట్ (ఐసీఐఎంఓడీ) ఓ నివేదికను విడుదల చేసింది.
4 దశాబ్దాలుగా చమోలీ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఫిబ్రవరి 4–6 మధ్య భారీగా పెరిగిన తేమ ›కారణంగానే ఉపద్రవం సంభవించినట్లు తెలిపింది. భారీ మంచు కొండ దాదాపు 1.6 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారుతూ రావడం వల్ల హిమపాతం సంభవించిందని తెలిపింది.
చదవండి: ఉత్తరాఖండ్ జల విలయంలో ధ్వంసమైన తపోవన్–విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
ఐసీఐఎంఓడీ...
స్థాపన: 1983, డిసెంబర్ 5
ప్రధాన కార్యాలయం: లలిత్‌పూర్, నేపాల్
సభ్య దేశాలు(8): భారత్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, అప్ఘనిస్థాన్, చైనా, మయన్మార్
ప్రస్తుత డైరెక్టర్ జనరల్: డాక్టర్ పెమా గ్యామ్‌ట్షో

Published date : 08 Mar 2021 05:56PM