ఐ-టీఐసీ ఫౌండేషన్‌తో ఎన్‌ఎండీసీ ఎంవోయూ
Sakshi Education
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎన్‌ఐసీఈ)ను ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఐ-టీఐసీ ఫౌండేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఐదేళ్ల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎన్‌ఎండీసీ ఐఐటీ-హైదరాబాద్ ప్రాంగణంలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తుందని ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్ బైజేంద్ర కుమార్ మార్చి 2న తెలిపారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సర్వీసెస్ రంగాల్లో వినూత్న, సరికొత్త సాంకేతికత స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తుందని.. ఐదేళ్ల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌కు ఎన్‌ఎండీసీ రూ.10 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. తొలి దశలో 15 స్టార్టప్స్‌లకు మద్దతు ఇవ్వాలని నిర్ణరుుంచామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐ-టీఐసీ ఫౌండేషన్‌తో ఎంవోయూ
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ)
ఎందుకు : ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎన్‌ఐసీఈ) ఏర్పాటుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐ-టీఐసీ ఫౌండేషన్‌తో ఎంవోయూ
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ)
ఎందుకు : ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎన్‌ఐసీఈ) ఏర్పాటుకు
Published date : 03 Mar 2020 05:54PM