Daily Current Affairs in Telugu: 25 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. పురుషుల చెస్‌లో ప్రపంచకప్-2023లో మాగ్నస్ కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు.
2. ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ నియమితులయ్యారు.
3. బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని బ్రిక్స్ కూటమి నిర్ణయించింది.
Daily Current Affairs in Telugu: 24 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసిన జపాన్.
5. చాబహార్ పోర్టుకు సంబంధించిన వివాదాలను విదేశీ న్యాయస్థానాల్లో తేల్చుకోవాలన్న నిబంధనను ఇరాన్-భారత్ తొలగించాయి.
6. భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ప్రక్రియ ముగించకుండా పదేపదే వాయిదా వేయడంతో సమాఖ్యపై యునైటెడ్ రెజ్లింగ్ వరల్డ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది.
Daily Current Affairs in Telugu: 23 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్