Indian Super League (ISL): హైదరాబాద్ ఎఫ్‌సీ ‘హ్యాట్రిక్’
Sakshi Education
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.
ISL The first perfect hat-trick powers Hyderabad
ఫలితంగా 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. అక్టోబర్ 29న సొంత మైదానం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో గోవా ఎఫ్‌సీని ఓడించింది.
హైదరాబాద్ తరఫున ఏకైక గోల్‌ను సివెరియో 11వ నిమిషంలో నమోదు చేశాడు.