Queen's Award: భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు
Sakshi Education

భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్ (42) మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్–2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లండన్ లో జరిగిన 20వ ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 10 Oct 2022 03:37PM