CTET Admit Card 2024: జనవరి 2024 అడ్మిట్ కార్డ్ విడుదల... టైం మేనేజ్మెంట్ టిప్స్ కోసం ఇక్కడ చూడండి
Sakshi Education
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి 2024 పరీక్ష అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.
![CBSE CTET January 2024 Exam Admission Card CTET 2024 Admit Card CTET January 2024 Admit Card Central Teacher Eligibility Test Admit Card](/sites/default/files/images/2024/04/04/cbse-ctet-2022-1712231335.jpg)
CTET 2024 అడ్మిట్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు తమ అడ్మిట్ కార్డ్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
CTET జనవరి 2024 అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- అధికారిక CTET వెబ్‌సైట్‌ను సందర్శించండి - https://ctet.nic.in/
- హోమ్‌పేజీలో ఇచ్చిన CTET-Jan-2024 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్‌పై క్లిక్ చేయండి: CTET-Jan-2024
- మీ దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి... భవిష్యత్ ఉపయోగం కోసం దాన్ని సేవ్ చేసుకోండి.
Published date : 22 Jan 2024 11:51AM