CTET December Results 2024 : సీటెట్-2024 ఫైనల్ రిజల్డ్స్ విడుదల.. ఈ సారి మాత్రం...!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గత ఏడాది డిసెంబర్ 14, 15 తేదీల్లో సీటెట్-2024 పరీక్షలను నిర్వహించిన విషయం తెల్సిందే.
ఈ CTET December 2024 ఫలితాలను జనవరి 9వ తేదీన (గురువారం) విడుదల చేశారు. సీటెట్-2024 పరీక్ష రాసిన అభ్యర్థులు https://cbseresults.nic.in/CtetDec24/CtetDec24q.htm ఈ లింక్ క్లిక్ చేసి.. రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. ప్రతి ఏటా రెండుసార్లు సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)ను సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంది.
Published date : 09 Jan 2025 04:43PM
Tags
- CTET 2024 Results
- CTET December Results 2024
- CTET December Results 2024 Released
- CTET December Results 2024 Released News in Telugu
- CTET 2024 Results Updates
- ctet december 2024 results
- ctet december 2024 results news in telugu
- CTET Result 2024 Direct Link
- CBSE CTET December Result 2024-25 Out
- CBSE CTET December Result 2024-25 Out News in Telugu
- CBSE CTET December Result 2024-25 Out News Telugu
- CBSE CTET 2024 December Results
- CBSE CTET 2024 December Results News in Telugu
- Breaking News CBSE CTET December Results 2024 Released