CBSE Results: సీబీఎస్‌ఈ 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల
Sakshi Education
10వ తరగతి టర్మ్-1 ఫలితాలను సీబీఎస్‌ఈ విడుదలచేసింది.
సీబీఎస్‌ఈ 10వ తరగతి 2021-22 సెషన్ టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఆఫ్‌లైన్‌లో మాత్రమే విడుదల చేశామని, విద్యార్ధులకు సంబంధించిన మార్కు షీట్‌లను వారి వారి స్కూళ్లకు పంపించామని తెలియజేస్తూ బోర్డు ట్వీట్ చేసింది. 12 వ తరగతి ఫలితాలను కూడా త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించింది.
Performance of Term 1 exam of class X has been communicated to the schools by CBSE. Only scores in theory have been communicated as internal Assessment /practical scores are already available with the schools.@EduMinOfIndia @dpradhanbjp @ncert @PTI_News @PIB_India @DDNewslive
— CBSE HQ (@cbseindia29) March 12, 2022
Published date : 12 Mar 2022 04:58PM