విదేశాల్లో మాస్టర్స్ చదవాలనుకునేవారికి ఉన్న మరో అవకాశం.. మాస్టర్ ఆఫ్ సైన్స్ గురించి తెలుసుకోండిలా..
Sakshi Education
విదేశాల్లో సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) అందుబాటులో ఉంది. ఇందులో అభ్యర్థులు నిర్దిష్ట సబ్జెక్టును మాత్రమే అభ్యసిస్తారు.
ఇది పూర్తిగా టెక్నాలజీ, రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్సు. ఈ కోర్సులో ప్రవేశానికి వర్క్ ఎక్స్‌పీరియెన్స్ అవసరం లేదు. విదేశాల్లో ఎంఎస్ డిగ్రీ పరంగా –ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, –ఎంఎస్ ఇన్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్,–ఎంఎస్ ఇన్ ఇంజనీరింగ్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
ప్రవేశం ఇలా..
సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రవేశ ప్రక్రియ.. స్టడీ అబ్రాడ్ పరంగా నిర్దేశించు కున్న దేశం, ఇన్‌స్టిట్యూట్ ఆధారంగా మారుతుంది. అత్యధిక ఇన్‌స్టిట్యూట్‌లు జీఆర్‌ఈ, టోఫెల్ స్కోర్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఇంకా చదవండి: part 5: విదేశాల్లో ఎంఎస్ చేసినవారికి ఉండే కెరీర్ అవకాశాల గురించి తెలుసుకోండిలా..
Published date : 03 Mar 2021 03:38PM