నైపర్ జేఈఈ-2019
Sakshi Education
జాతీయస్థాయిలో ఫార్మా విద్య, పరిశోధనలను ప్రోత్సహించడంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) క్యాంపస్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఫార్మా రంగం శరవేగంగా విస్తరిస్తూ.. ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తోంది. దీని వెనుక నైపర్‌ల కృషి ఎంతో ఉంది. ఫార్మా రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అందించడంలో ఇవిముందుంటున్నాయి. తాజాగా నైపర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నైపర్-జేఈఈ)-2019 (మాస్టర్స్, పీహెచ్‌డీ) నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా సమగ్ర సమాచారం...
నైపర్‌లు-సీట్ల వివరాలు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు నైపర్‌లు ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు...
నైపర్ అహ్మదాబాద్: మాస్టర్స్-102 సీట్లు, పీహెచ్‌డీ-9 సీట్లు.
నైపర్ గువహటి: మాస్టర్స్-65 సీట్లు, పీహెచ్‌డీ-4 సీట్లు.
నైపర్ హాజీపూర్: మాస్టర్స్-48 సీట్లు, పీహెచ్‌డీ-6 సీట్లు.
నైపర్ హైదరాబాద్: మాస్టర్స్-105 సీట్లు, ఎంబీఏ (ఫార్మా)-30 సీట్లు, పీహెచ్‌డీ-16 సీట్లు.
నైపర్ కోల్‌కతా: మాస్టర్స్-29 సీట్లు, పీహెచ్‌డీ-1 సీటు.
నైపర్ రాయ్‌బరేలీ: మాస్టర్స్-60 సీట్లు, పీహెచ్‌డీ-6 సీట్లు.
నైపర్ ఎస్.ఎ.ఎస్.నగర్: మాస్టర్స్-188 సీట్లు, ఎంబీఏ (ఫార్మసీ)- 42, పీహెచ్‌డీ-12 సీట్లు.
గమనిక: సీట్ల సంఖ్యలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
మాస్టర్స్ కోర్సులు:
స్పెషలైజేషన్లు :
ఎంఎస్ (ఫార్మసీ): బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడిసినల్ డివెసైస్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకోఇన్ఫర్మాటిక్స్; ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్.
ఎం.ఫార్మసీ: క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్.
ఎంటెక్ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ); ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ).
ఎంబీఏ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్.
అర్హతలు..
నైపర్ జేఈఈ మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలు ఖరారు చేస్తారు. ఎంబీఏ ఫార్మసీ (హైదరాబాద్, ఎస్.ఎ.ఎస్.నగర్) కోర్సులో ప్రవేశాలను ఎంట్రన్స్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఖరారు చేస్తారు. ఎంట్రన్స్ టెస్టుకు 85 శాతం వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్ (జీడీ), ఇంటర్వ్యూలకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 15, 2019.
అడ్మిట్ కార్డుల జారీ: మే 31, 2019.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ): జూన్ 9, 2019.
ఫలితాల వెల్లడి: జూన్ 17, 2019.
గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ (ఎంబీఏ-ఫార్మసీ): 2019, జూలై 8, 9.
ఎంబీఏ(ఫార్మసీ) జాయింట్ కౌన్సెలింగ్: జూలై 9, 2019.
నైపర్ జాయింట్ కౌన్సెలింగ్ (మాస్టర్స్ పోగ్రామ్స్): 2019, జూలై 10-12.
తరగతులు ప్రారంభం: జూలై 29, 2019.
పీహెచ్‌డీ :
అర్హత: ఆయా సబ్జెక్టుల్లో ఎంఎస్ (ఫార్మసీ)/ఎం.ఫార్మసీ/ఎంటెక్ (ఫార్మసీ)/ఎంఎస్సీ/ఎండీ/ఎంవీఎస్సీ/తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్షను 85 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 170 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌లో కెమికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పీజీ సిలబస్‌లోని అనుబంధ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

నైపర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీబీటీ): జూన్ 9, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niperahm.ac.in

- వ్యాలిడ్ జీప్యాట్ స్కోరుతోపాటు క్వాలిఫయింగ్ డిగ్రీ (బీఫార్మసీ/ఆయా సబ్జెక్టుల్లో ఎంఎస్సీ..)లో 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏ (10 పాయింట్ల స్కేల్‌లో). రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
- కౌన్సెలింగ్/గ్రూప్ డిస్కషన్ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా జీప్యాట్/నెట్/గేట్ స్కోర్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.
- బీవీఎస్‌సీ/ఎంబీబీఎస్/బీఏఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణులు, విదేశీ విద్యార్థులు, పబ్లిక్-ప్రైవేట్ సెక్టార్ అండర్ టేకింగ్, ప్రభుత్వ విభాగాలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ల స్పాన్సర్డ్ అభ్యర్థులు మినహా మిగిలిన వారికి జీప్యాట్/నెట్/గేట్ అర్హత తప్పనిసరి.
- మాస్టర్స్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
- ప్రశ్నలు.. బీఫార్మసీ, ఎంఎస్సీ సంబంధిత అంశాల స్థాయిలో ఉంటాయి. కొన్ని ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ఇస్తారు.
నైపర్ జేఈఈ మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలు ఖరారు చేస్తారు. ఎంబీఏ ఫార్మసీ (హైదరాబాద్, ఎస్.ఎ.ఎస్.నగర్) కోర్సులో ప్రవేశాలను ఎంట్రన్స్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఖరారు చేస్తారు. ఎంట్రన్స్ టెస్టుకు 85 శాతం వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్ (జీడీ), ఇంటర్వ్యూలకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 15, 2019.
అడ్మిట్ కార్డుల జారీ: మే 31, 2019.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ): జూన్ 9, 2019.
ఫలితాల వెల్లడి: జూన్ 17, 2019.
గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ (ఎంబీఏ-ఫార్మసీ): 2019, జూలై 8, 9.
ఎంబీఏ(ఫార్మసీ) జాయింట్ కౌన్సెలింగ్: జూలై 9, 2019.
నైపర్ జాయింట్ కౌన్సెలింగ్ (మాస్టర్స్ పోగ్రామ్స్): 2019, జూలై 10-12.
తరగతులు ప్రారంభం: జూలై 29, 2019.
పీహెచ్‌డీ :
అర్హత: ఆయా సబ్జెక్టుల్లో ఎంఎస్ (ఫార్మసీ)/ఎం.ఫార్మసీ/ఎంటెక్ (ఫార్మసీ)/ఎంఎస్సీ/ఎండీ/ఎంవీఎస్సీ/తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత.
- నిర్దిష్ట విభాగాల్లో సీఎస్‌ఐఆర్/యూజీసీ/ఐసీఎంఆర్/డీబీటీ/డీఎస్‌టీ ఇన్‌స్పైర్ ఫెలోషిప్ అభ్యర్థులకు కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరంతా ఇంటర్వ్యూ సమయంలో అర్హతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
- ఎండీ/ఎంవీఎస్సీ/విదేశీయులు/స్పాన్సర్డ్ అభ్యర్థులు మినహా మిగిలిన వారికి జీప్యాట్/గేట్/నెట్ అర్హత ఉండాలి.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్షను 85 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 170 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌లో కెమికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పీజీ సిలబస్‌లోని అనుబంధ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- వీటితోపాటు ప్రతి విభాగంలో ఫార్మాస్యూటికల్ సెన్సైస్, జనరల్ ఆప్టిట్యూడ్‌ల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 15, 2019.
నైపర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీబీటీ): జూన్ 9, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niperahm.ac.in
Published date : 03 Apr 2019 05:21PM