నాన్-ఐటీలో రిక్రూట్‌మెంట్, వేతన వివరాలు ఇలా..
Sakshi Education
నాన్ ఐటీ రంగ సంస్థలు నియామకాల పరంగా క్యాంపస్ డ్రైవ్స్‌తోపాటు, జాబ్ పోర్టల్స్‌ను ప్రధాన మార్గా లుగా ఎంచుకుంటున్నాయి. అధిక శాతం కంపెనీలు.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చేపడుతున్నాయి.
అప్పటికప్పుడు అవసరమైన పోస్టుల కోసం జాబ్ పోర్టల్స్ ఆధారంగా అభ్యర్థులను గుర్తించి నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. నాన్-ఐఐటీ, నాన్-ఐఐఎం విద్యార్థులు జాబ్ పోర్టల్స్, సంస్థల వెబ్‌సైట్స్‌లోని కెరీర్ కాలమ్స్‌ను నిరంతరం వీక్షించడం ద్వారా ఆయా కంపెనీల్లో ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు.
వేతనాలు ఆకర్షణీయం..
టెక్నికల్ విభాగాల్లో నియామకాలు చేపడుతున్న నాన్-ఐటీ సెక్టార్‌లోని సంస్థలు..ఆకర్షణీయమైన వేత నాలను అందిస్తున్నాయి. ఏఐ ఎగ్జిక్యూటివ్స్, రోబోటిక్ ఇంజనీర్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఎగ్జిక్యూ టివ్స్ వంటి హోదాల్లో నియామకాలు చేపడుతూ గరిష్టంగా రూ.లక్ష వరకు వేతనం అందిస్తున్నాయి.
నాన్-ఐటీ సెక్టార్స్.. ముఖ్యాంశాలు
నాన్-ఐటీ రంగంలో టెక్నికల్ ఉద్యోగాలు లభిస్తున్నాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఐటీ ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ సంస్థలే ప్రధాన గమ్యం అని భావిస్తున్నారు. ఈ దృక్పథాన్ని వీడి విస్తృత కోణంలో ఆలోచించాలి. తమ బ్రాంచ్‌కు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీస్‌ను సొంతం చేసుకుంటే.. నాన్-ఐటీ సెక్టార్‌లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవడం మరింత సులభం అవుతుంది.
- శశికుమార్, ఎండీ, ఇండీడ్ ఇండియా
ఇంకా చదవండి: బీటెక్ విద్యార్థులకు నాన్-ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు.. అందుకోండిలా..

- బీఎఫ్‌ఎస్‌ఐ, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, ఈ-కామర్స్, ఫిన్-టెక్, హెల్త్-టెక్ సంస్థల్లో ఐటీ నియామకాలు.
- ఏటా అయిదు నుంచి పది శాతం మేర పెరుగుతున్న నాన్ ఐటీ రంగ రిక్రూట్‌మెంట్స్.
- పలు గణాంకాలు, సర్వేల ప్రకారం-నాన్- ఐటీ సెక్టార్‌లో మొత్తం నియామకాల్లో 20 శాతం మేర టెక్నికల్ పోస్టులే.
- ఆర్ అండ్ డీ, ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విభాగాల్లోనూ ఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు.
నాన్-ఐటీ రంగంలో టెక్నికల్ ఉద్యోగాలు లభిస్తున్నాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఐటీ ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ సంస్థలే ప్రధాన గమ్యం అని భావిస్తున్నారు. ఈ దృక్పథాన్ని వీడి విస్తృత కోణంలో ఆలోచించాలి. తమ బ్రాంచ్‌కు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీస్‌ను సొంతం చేసుకుంటే.. నాన్-ఐటీ సెక్టార్‌లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవడం మరింత సులభం అవుతుంది.
- శశికుమార్, ఎండీ, ఇండీడ్ ఇండియా
ఇంకా చదవండి: బీటెక్ విద్యార్థులకు నాన్-ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు.. అందుకోండిలా..
Published date : 20 Nov 2020 04:23PM