ఐఐటీల్లోనే పీహెచ్‌డీ సైతం పూర్తి చేయొచ్చు..
Sakshi Education
డిజైన్‌లో యూజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎండిజైన్ వంటి పీజీ కోర్సుల్లో, పీహెచ్‌డీలో చేరేందుకు మార్గం.. సీడ్(కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్).
ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువహటి, హైదరాబాద్, కాన్పూర్, ఐఐఐటీ డీఎం జబల్‌పూర్ ఈ కోర్సులు అందిస్తున్నాయి. సీడ్ పరీక్ష 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో పార్ట్ ఏ 100 మార్కులకు, పార్ట్ బీ 100 మార్కులకు నిర్వహిస్తారు.
ఇంకా చదవండి: part 1: ఐఐటీల్లో చదవాలనుకునే వారికి మరోదారి.. యూసీడ్.. సమాచారం ఇదిగో..
ఇంకా చదవండి: part 2: యూసీడ్ పరీక్ష విధానం ఇలా..
Published date : 25 Sep 2020 06:03PM