గ్రూప్1 సహా పలు ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లలో మార్పు!
ఈమేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కమిషన్ వెబ్‌సైట్‌లోనూ సవరించిన షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు.
ఏపీపీఎస్సీ గ్రూప్స్ స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, ప్రీవియస్ పేపర్స్, విజేతల అనుభవాలు, సలహాలు.. ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
సవరించిన షెడ్యూళ్లు ఇలా
గ్రూప్ 1
తెలుగు పేపర్ (క్వాలిఫైయింగ్ నేచర్): |
నవంబర్ 2 |
ఇంగ్లీషు పేపర్ (క్వాలిఫైయింగ్ నేచర్): |
నవంబర్ 3 |
పేపర్ 1: |
నవంబర్ 5 |
పేపర్ 2: |
నవంబర్ 7 |
పేపర్ 3: |
నవంబర్ 9 |
పేపర్ 4: |
నవంబర్ 11 |
పేపర్ 5: |
నవంబర్ 13 |
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు
సెప్టెంబర్ 15 |
సబ్జెక్టులు |
సెప్టెంబర్ 16 ఉదయం |
జీఎస్, ఎంఏ |
సెప్టెంబర్ 16 మధ్యాహ్నం |
సబ్జెక్టులు |
గెజిటెడ్ పోస్టులు
అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: |
సెప్టెంబర్21 (సబ్జెక్ట్స్) |
రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఏపీ మైనింగ్: |
సెప్టెంబర్22 ఉదయం (సబ్జెక్ట్స్) |
సెప్టెంబర్22 మధ్యాహ్నం(జీఎస్-ఎంఏ) |
|
సివిల్ అసిస్టెంట్ సర్జన్: |
సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్ 23 మధ్యాహ్నం (సబ్జెక్టులు) |
|
టెక్నికల్ అసిస్టెంట్ (పోలీసు ట్రాన్స్ పోర్టు): |
సెప్టెంబర్23 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
అసిస్టెంట్ డైరక్టర్ టౌన్, ప్లానింగ్: |
సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
అసిస్టెంట్ కెమిస్ట్ గ్రౌండ్ వాటర్: |
సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్: |
సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్ 23, 24 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
నాన్‌గెజిటెడ్ పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్‌గ్రౌండ్‌వాటర్): |
సెప్టెంబర్ 25 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ గ్రౌండ్‌వాటర్): |
సెప్టెంబర్ 26 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
వెల్ఫేర్ ఆర్గనైజర్ (సైనిక్‌వెల్ఫేర్): |
సెప్టెంబర్ 26 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్: |
సెప్టెంబర్ 26 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కియాలజీ: |
సెప్టెంబర్ 26 ఉదయం (సబ్జెక్ట్స్) |
సెప్టెంబర్27 మధ్యాహ్నం (జీఎస్-ఎంఏ) |
|
టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్: |
సెప్టెంబర్ 27 ఉదయం(జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |
|
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సర్వే: |
సెప్టెంబర్27 ఉదయం (జీఎస్-ఎంఏ) |
సెప్టెంబర్ 27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) |