Skip to main content

AP SET Results 2024 Link : ఏపీ సెట్‌ ఫలితాలు విడుదల.. కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్‌ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన ఏపీ సెట్‌-2024 ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. మే 24వ తేదీన (శుక్రవారం) ఈ ఫలితాలను విడుదల చేశారు.
Andhra Pradesh State Eligibility Test 2024 Result Announcement  AP SET Results 2024   AP SET-2024 Result Announcement  Andhra Pradesh State Eligibility Test

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టులకు అర్హత కోసం ఈ ప‌రీక్ష‌ల‌ను ఏటా నిర్వహిస్తారు. ఏపీ సెట్‌-2024 అర్హత సాధించిన అభ్యర్థుల  తుది 'కీ', సబ్జెక్టుల వారీ కటాఫ్‌ మార్కులు, ర్యాంక్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షకు 30,448 మంది హాజర‌య్యారు. అర్హత సాధించిన 2,444 మంది అభ్యర్థుల హాల్‌టికెట్‌ నెంబర్లతో ప్రత్యేక జాబితాను విడుదల చేశారు. 

☛ ఏపీ సెట్‌-2024 కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్‌ చేయండి

ఏపీ సెట్‌-2024 స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు హాల్‌టికెట్‌ నంబర్‌ పుట్టిన తేదీ, సెక్యూరిటీ కీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
☛ ఏపీ సెట్‌-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి
☛ ఏపీ సెట్‌-2024 స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

Published date : 25 May 2024 11:37AM

Photo Stories