తిరుపతి సమీపంలోని ఎంఎస్టీ -రాడార్ కింది ఏ ఆవరణంపై పరిశోధన చేయదు?
1. భూమిపై నుంచి ఒక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమంటారు?
ఎ) ట్రాన్స్ మిషన్
బి) ట్రాన్స్ పాండర్
సి) డౌన్‌లింకింగ్
డి) రిసీవింగ్ పౌనపున్యం
- View Answer
- సమాధానం: బి
2. తిరుపతి సమీపంలోని ఎంఎస్టీ -రాడార్ కింది ఏ ఆవరణంపై పరిశోధన చేయదు?
ఎ) మీసో స్పియర్
బి) స్ట్రాటోస్పియర్
సి) ట్రోపోస్పియర్
డి) ఎక్సోస్పియర్
- View Answer
- సమాధానం: డి
3. టాటా స్కై, డిష్ టీవీ ప్రసారాలు కింది ఏ శాటిలైట్ నుంచి లభిస్తాయి?
ఎ) ఇన్శాట్ - 4 సీఆర్
బి) ఇన్శాట్ - 6 ఆర్
సి) జీశాట్ - 6
డి) ఇన్శాట్ - 1 ఎ
- View Answer
- సమాధానం: ఎ
4. టెలీ మెడిసిన్ - వైద్యయోజన్ను మొదట ఏ రాష్ర్టంలో ప్రారంభించారు?
ఎ) తెలంగాణ
బి) కర్ణాటక
సి) ఒడిశా
డి) తమిళనాడు
- View Answer
- సమాధానం: సి
5.దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ?
ఎ) మెదక్‌లోని రామచంద్రాపురం
బి) విజయవాడలోని మొఘల్రాజపురం
సి) రంగారెడ్డిలోని మియాపూర్
డి) కడపలోని ఓబులవారి పల్లి
- View Answer
- సమాధానం: ఎ
6. అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాలు తయారీ ఎక్కడ జరుగుతోంది?
ఎ) ముంబయి
బి) హైదరాబాద్
సి) పింప్రీ
డి) కోయంబత్తూర్
- View Answer
- సమాధానం: బి
7. మనదేశంలోని ఎత్తయిన రాకెట్?
ఎ) సింథటిక్ అపర్చర్ రాడార్
బి) ఎస్‌ఏఆర్‌ఏఎల్
సి) పీఎస్ఎల్వీ చాప్టర్-2
డి) కేఐటీ శాట్
- View Answer
- సమాధానం: సి
8. ఇస్రో చరిత్రలో ‘సువర్ణ సంవత్సరం’గా పేర్కొనదగిన ఏడాది?
ఎ) 1969
బి) 2008
సి) 2014
డి) 2003
- View Answer
- సమాధానం: బి
9.కిందివాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది?
ఎ) చంద్రుడి ఉపరితలాన్ని 3-డిలో ఫొటోలు తీసి మ్యాపింగ్ చేయడం
బి) ఖనిజాలు, రసాయనిక పరిశోధనలు
సి) నీటి ఉనికి గుర్తింపు
డి) మానవ జాడ అన్వేషణ
- View Answer
- సమాధానం:డి
10. ప్రధానంగా స్టాక్ ఎక్స్చైంజ్లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత?
ఎ) ఇ-మెయిల్
బి) వి-శాట్ నెట్వర్క్
సి) కార్టోశాట్
డి) మొబైల్‌ఫోన్ - వాట్సప్
- View Answer
- సమాధానం: బి
11. 1995లో మనదేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభవయ్యాయి?
ఎ) ఐఎస్‌డీఎన్
బి) వీఎస్ఎన్ఎల్
సి) బీఎస్ఎన్ఎల్
డి) ఫ్లిప్‌కార్ట్
- View Answer
- సమాధానం: బి
12. మనదేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్?
ఎ) శివ సముద్రం
బి) కృష్ణ రాజసాగర్
సి) నాగార్జునసాగర్
డి) జంఝావతి
- View Answer
- సమాధానం: ఎ
13. జతపర్చండి.
1. కల్పకం ఎ) కర్ణాటక
2. కాక్రపారా బి) తమిళనాడు
3. కైగా సి) గుజరాత్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి
బి) 1-సి, 2-బి, 3-ఎ
సి) 1-బి, 2-సి, 3-ఎ
డి) 1-ఎ, 2-సి, 3-బి
- View Answer
- సమాధానం: సి
14. కల్పకం రియాక్టర్‌ను ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ అంటారు. ఇందులో వాడే ఇంధనం?
ఎ) ప్లుటోనియం
బి) యురేనియం
సి) సీసం కలిసిన పెట్రోలు
డి) ద్రవ హైడ్రోజన్
- View Answer
- సమాధానం: ఎ
15. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం?
ఎ) ప్లుటోనియం
బి) యురేనియం
సి) కార్బన్‌డై ఆక్సైడ్
డి) మిక్స్డ్ ఆక్సైడ్
- View Answer
- సమాధానం: డి
16. రావత్ భట్టా అణు రియాక్టర్ ఎక్కడ ఉంది?
ఎ) మహారాష్ర్ట
బి) రాజస్థాన్
సి) తమిళనాడు
డి) తెలంగాణ
- View Answer
- సమాధానం: బి
17.మణుగూరు(ఖమ్మం)లో ఏ ప్లాంటు ఉంది?
ఎ) అణువిద్యుత్ కేంద్రం
బి) భార జల ప్లాంట్
సి) యురేనియం శుద్ధి
డి) అణుబాంబు తయారీ
- View Answer
- సమాధానం: బి
18. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ 1962లో వేటిపై అవగాహన కల్పించింది?
ఎ) బయోగ్యాస్
బి) ఖాదీ దుస్తులు
సి) సిమెంట్ వాడకం
డి) కాలుష్య నియంత్రణ
- View Answer
- సమాధానం: ఎ
19. దేశంలో పవనశక్తి ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న రాష్ర్టం?
ఎ) తెలంగాణ
బి) తమిళనాడు
సి) కేరళ
డి) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
20. ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది?
ఎ) పెరంబూర్
బి) పనాజీ
సి) మంగుళూరు
డి) పెరంబుడి
- View Answer
- సమాధానం: డి
21. గాలి మరలను రూపొందించే సంస్థ?
ఎ) బీహెచ్ఈఎల్
బి) ఈసీఐఎల్
సి) హెచ్ఏఎల్
డి) మిథాని
- View Answer
- సమాధానం: ఎ
22. సుజ్లాన్ కంపెనీకి సంబంధమున్న అంశం?
ఎ) పవనశక్తి
బి) సముద్ర అలల శక్తి
సి) జీవ ఇంధనం
డి) ఉదజని ఇంధనం
- View Answer
- సమాధానం: ఎ
23. టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అలల ఎత్తు?
ఎ) 5 - 12 మీటర్లు
బి) 10 -15 మీటర్లు
సి) 2 - 3 మీటర్లు
డి) 12 - 16 మీటర్లు
- View Answer
- సమాధానం: ఎ
24. భూగర్భోష్ణశక్తి కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) గంగాలోయ
బి) సబర్మతి లోయ
సి) తాతావని
డి) మణికారన్
- View Answer
- సమాధానం: ఎ
25. భారతదేశంలో పెట్రోల్‌ను మొదట కనుగొన్న ప్రాంతం?
ఎ) మఖుమ్ - అసోం
బి) డిగ్భాయ్ - అసోం
సి) బాంబే హై - మహారాష్ర్ట
డి) కృష్ణపట్నం- ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ
26. ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లలో వాడతారు?
ఎ) లైట్ వాటర్ రియాక్టర్
బి) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
సి) హెవీ వాటర్ రియాక్టర్
డి) ఎలక్ట్రిక్ రియాక్టర్
- View Answer
- సమాధానం: బి
27. మిశ్రమ ఆక్సైడ్‌లో ఉండే పదార్థాలు?
ఎ) సీసం, యురేనియం
బి) సీసం, సెలీనియం
సి) యురేనియం, ప్లుటోనియం
డి) యురేనియం, ప్లుటోనియం ఆక్సైడ్లు
- View Answer
- సమాధానం: డి
28. కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది?
ఎ) సిరస్
బి) అప్సర
సి) జెర్లీనా
డి) ధ్రువ
- View Answer
- సమాధానం: ఎ
29. కల్పకంలోని మినీ రియాక్టర్ ?
ఎ) పూర్ణిమ
బి) ధ్రువ
సి) కామిని
డి) టోక్మాక్
- View Answer
- సమాధానం: సి
30. భారజలం రసాయనిక నామం?
ఎ) డ్యుటీరియం ఆక్సైడ్
బి) డ్యుటీరియం హైడ్రాక్సైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) సల్ఫ్యూరస్ ఆమ్లం
- View Answer
- సమాధానం: సి
31. ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది?
ఎ) టోక్మాక్
బి) ప్లాస్మోడ్రోమ్
సి) టోరోడియల్
డి) ట్యూరమ్ థీ
- View Answer
- సమాధానం: ఎ
32. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్’ ఎక్కడ ఉంది?
ఎ) అలహాబాద్
బి) కోల్‌కతా
సి) గాంధీనగర్
డి) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: సి
33. మనదేశంలో ఎనర్జీ స్టేట్‌గా పిలిచే రాష్ర్టం?
ఎ) మేఘాలయ
బి) హిమాచల్‌ప్రదేశ్
సి) న్యూఢిల్లీ
డి) కేరళ
- View Answer
- సమాధానం: బి
34. సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫార్మ ఎక్కడ ఉంది?
ఎ) సింగూరు - పశ్చిమబెంగాల్
బి) అనంతపురం - ఆంధ్రప్రదేశ్
సి) నిర్మల్ - తెలంగాణ
డి) హిస్సార్ - హర్యానా
- View Answer
- సమాధానం: డి
35. ‘అమ్రపాలి’ ఏ మొక్కల్లోని ఒక రకం?
ఎ) అరటి
బి) మామిడి
సి) పెసర
డి) వరి
- View Answer
- సమాధానం: బి
36. కిందివాటిలో అధిక దిగుబడిని ఇచ్చే బాతులు?
ఎ) కాకి కాంబెల్
బి) ఇండియన్ రన్నర్
సి) బకర్వాల్
డి) గొడ్డి
- View Answer
- సమాధానం: ఎ
37. జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) భువనేశ్వర్
బి) హిస్సార్
సి) ఘజియాబాద్
డి) నాగపూర్
- View Answer
- సమాధానం: సి