దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను తయారుచేసిన కేంద్రం?
1. ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్‌యాన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు?
1) టి.కె. అనురాధ
2) టెస్సీ థామస్
3) మౌమిత దత్తా
4) డా.వి.ఆర్. లలితాంబిక
- View Answer
- సమాధానం: 4
2. దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను తయారుచేసిన కేంద్రం?
1) లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్
2) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
3) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
4) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
- View Answer
- సమాధానం: 1
3. సెప్టెంబర్ 10న స్పేస్ ఎక్స్ ప్రయోగించిన భారీ అంతరిక్ష నౌక ఏది?
1) ఫాల్కన్-1
2) ఫాల్కన్-9
3) అట్లాస్-5
4) సాఫిర్
- View Answer
- సమాధానం: 2
4. ఏ దేశ జీపీఎస్ వ్యవస్థను ‘క్వాసీజెనిథ్’ అని పిలుస్తారు?
1) చైనా
2) యూకె
3) జపాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
5. అత్యధికంగా 104 ఉపగ్రహాలను ప్రయోగించిన పీఎస్ఎల్వీ?
1) PSLV-C37
2) PSLV-C38
3) PSLV-C39
4) PSLV-C40
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) మొదటి IRN ఉపగ్రహాన్ని 2013లో ఇస్రో ప్రయోగించింది
బి) చంద్రయాన్-1లో ఇస్రో ఒక రోవర్‌ను ప్రయోగించింది
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి సరైనవి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
7. ఇటీవల ఇస్రో ప్రయోగించిన PSLV-C42 తో పాటు ఇప్పటి వరకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీల సంఖ్య?
1) 42
2) 43
3) 41
4) 40
- View Answer
- సమాధానం: 1
8. అంగారకుని అధ్యయనానికి నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఏది?
1) మావెన్
2) మార్ ్స రికన్నైసెన్స ఆర్బిటర్
3) మార్స గ్లోబల్ సర్వేయర్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
9. కోతకు ముందే పంట దిగుబడిని అంచనావేసే ఏ కార్యక్రమాన్ని ఇస్రో ఉపగ్రహాల ద్వారా నిర్వహిస్తుంది?
1) క్రాప్
2) ఫసల్
3) అగ్రిడ్స
4) అగ్రాస్
- View Answer
- సమాధానం: 2
10. భూమిపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాల అధ్యయనానికి నిసార్ అనే ఉపగ్రహాన్ని ఏ దేశ సౌజన్యంతో భారత్ భవిష్యత్‌లో ప్రయోగించనుంది?
1) చైనా
2) రష్యా
3) జపాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
11. తొలిసారిగా ఏదైనా కార్యక్రమానికి ప్రాజెక్టు డెరైక్టర్‌గా వ్యవహరించిన ఇస్రో మహిళా శాస్తవేత్త ఎవరు?
1) టి.కె. అనురాధ
2) రీతూ కరిథాల్
3) నందిని హరినాథ్
4) టెస్సీ థామస్
- View Answer
- సమాధానం: 1
12. ఇప్పటి వరకు ఎన్ని ఏళ్ల పాటు మంగళయాన్ అంగారకునిపై పరిశోధనలను కొనసాగిస్తుంది?
1) 5 ఏళ్లు
2) 4 ఏళ్లు
3) 3 ఏళ్లు
4) 2 ఏళ్లు
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో ఘన రాకెట్ ఇంధనం ఏది?
1) హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడై ఈన్
2) మోనో మిథైల్ హైడ్రోజన్
3) అన్ సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రోజన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
14. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) మంగళయాన్ కార్యక్రమానికి మౌమితా దత్తా ప్రాజెక్టు మేనేజర్‌గా వ్యవహరించారు.
బి) రీశాట్-1 డెరైక్టర్‌గా ఎన్.వాలార్మతి వ్యవహరించారు.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి సరైనవి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
15. దక్షిణ ఆసియా ఉపగ్రహానికి ఉన్న మరో పేరు?
1) జీశాట్-9
2) జీశాట్-10
3) జీశాట్-11
4) జీశాట్-12
- View Answer
- సమాధానం: 1
16. 2018 సెప్టెంబర్ 16న ఇస్రో ప్రయోగించిన ్కఔగఇ42 ద్వారా ఏ దేశానికి చెందిన రెండు ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు?
1) అమెరికా
2) ఫ్రాన్స
3) యూకే
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 3
17. సూర్యునిలోని ఏ భాగాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో ఆదిత్య-L1ను ప్రయోగించనుంది?
1) ఫొటోస్ఫియర్
2) కరోనా
3) రెండూ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
18. సూర్యుని అధ్యయనానికి ఇటీవల నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఏది?
1) ఫిలే
2) హబ్బుల్ సోలార్ ప్రోబ్
3) నిక్సన్ సోలార్ ప్రోబ్
4) పార్కర్ సోలార్ ప్రోబ్
- View Answer
- సమాధానం: 4
19. అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్ (ADCOS)కు చైర్మన్‌గా ఉన్న ఏ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త 2017లో మరణించారు?
1) రాజా రామన్న
2) యు.ఆర్. రావు
3) ఎ.ఎస్. రావు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
20. జీఎస్ఎల్వీ-మార్క 3 అనే అంతరిక్ష నౌక మొదట దశలో ఎన్ని బూస్టర్ మోటార్లు ఉంటాయి?
1) 4
2) 3
3) 2
4) 1
- View Answer
- సమాధానం: 3
21. జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ నౌకలను నిర్మించేది?
1) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
2) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
3) ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్
4) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
- View Answer
- సమాధానం: 1
22.ఏ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహంలో లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్ అనే సెన్సర్‌ను ఇస్రో ప్రయోగిస్తుంది?
1) కార్టోశాట్
2) రిసోర్‌సశాట్
3) సరళ్
4) మేఘట్రాపిక్స్
- View Answer
- సమాధానం: 2
23. పగలు రాత్రి ఎల్లవేళలా భూమి ఉపరితలాన్ని చిత్రీకరించే భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది?
1) కార్టోశాట్
2) ఓషన్‌శాట్
3) రీశాట్
4) రిసోర్‌సశాట్
- View Answer
- సమాధానం: 3
24. చంద్రయాన్-2 కార్యక్రమాన్ని ఏ దేశ సహకారంతో భారత్ నిర్వహిస్తుంది?
1) రష్యా
2) అమెరికా
3) ఫ్రాన్స
4) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో
- View Answer
- సమాధానం: 4
25. PSLV-C37 ద్వారా ఇస్రో ప్రయోగించిన అల్ఫరాబి-1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?
1) నెదర్లాండ్స
2) ఇజ్రాయిల్
3) యూఏఈ
4) కజికిస్థాన్
- View Answer
- సమాధానం: 4
26. స్కామ్ జెట్ ఇంజిన్‌లో ఏ వేగంతో ఇంధనం మండుతుంది?
1) సబ్‌సోనిక్ వేగం
2) హైపర్ సోనిక్ వేగం
3) సూపర్ సోనిక్ వేగం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
27. ఐఆర్ఎన్ఎస్ఎస్లో భాగంగా ఇస్రో ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది?
1) 7
2) 8
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 2
28. అంతరిక్ష నౌకల, ఉపగ్రహాల నిర్మాణంలో ఉపయోగపడే ఏ అడ్హెసివ్ను ఇస్రో ప్రయోగించింది?
1) EPY1061
2) ఆఫ్లెక్స్
3) కెవ్లర్
4) ఐసో పాలీ ఆయిల్
- View Answer
- సమాధానం: 1
29.కేయూ బ్యాండ్ ట్రాన్‌సపాండర్లు ఏ బ్యాండ్విడ్తలో పనిచేస్తాయి?
1) 12.75-14.25 గిగా హెర్టజ్ అప్‌లింక్, 10.7-13.25 గిగా హెర్టజ్ డౌన్‌లింక్
2) 27-31 గిగా హెర్టజ్ అప్‌లింక్, 18.3-22.2 గిగా హెర్టజ్ డౌన్‌లింక్
3) 5.855-5.935 గిగాహెర్టజ్ అప్‌లింక్, 2.555-2.635 గిగా హెర్టజ్ డౌన్‌లింక్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
30. చంద్రుడిపై అధ్యయనానికి చైనా త్వరలో ప్రయోగించనున్న ల్యాండర్/ రోవర్ ప్రయోగం ఏది?
1) కగుయ
2) సైలీన్
3) చాంగే 3
4) చాంగే 4
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిలోఏ PSLV ను ఇస్రో విజయవంతంగాప్రయోగించలేదు?
1) PSLV-C36
2) PSLV-C39
3) PSLV-C40
4) PSLV-C41
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) భూ అనువర్తిత కక్ష్యలోని ఉపగ్రహం రోజులో ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని కనిపెట్టుకుని ఉంటుంది
బి) నావిక్ ఉపగ్రహాలన్నింటినీ భూ అనువర్తిత కక్ష్యలోకే ఇస్రో ప్రయోగించింది
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి సరైనవి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
33. క్రయోజనిక్ ఇంజిన్‌లో ఇంధనం?
1) ద్రవ నత్రజని
2) ద్రవ ఆక్సిజన్
3) ద్రవ హైడ్రోజన్
4) ద్రవ హీలియం
- View Answer
- సమాధానం: 3
34. ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క ఎక్కడ ఏర్పాటైంది?
1) బైలా, ఉత్తరప్రదేశ్
2) బైలాలు, కర్ణాటక
3) పుగా, జమ్మూకశ్మీర్
4) చుట్కా, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
35. ఐఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇస్రో ఎప్పుడు ప్రారంభించింది?
1) 1988
2) 1990
3) 1992
4) 1994
- View Answer
- సమాధానం: 1
36. రిమోట్ సెన్సింగ్ పరికరాల అభివృద్ధికి ఉద్దేశించిన పరిశోధన కేంద్రం?
1) ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, డెహ్రాడూన్
2) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైద్రాబాద్
3) స్పేస్ అప్లికేషన్స సెంటర్
4) సెమీ కండక్టర్ లాబరేటరీ
- View Answer
- సమాధానం: 1
37. ఇస్రోకు చెందిన ఏ కేంద్రానికి యు.ఆర్. రావు పేరు పెట్టారు?
1) స్పేస్ అప్లికేషన్ సెంటర్
2) ఇస్రో శాటిలైట్ సెంటర్
3) ఆంత్రిక్స్ కార్పొరేషన్
4) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
- View Answer
- సమాధానం: 2
1) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
2) ఆంత్రిక్స్ కార్పొరేషన్
3) ఫిజికల్ రీసెర్చ లాబరేటరీ
4) యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్
- View Answer
- సమాధానం: 2