రేడియో ధార్మికత
1. భారత్‌లో తొలి రియాక్టర్‌ను తారాపూర్‌లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?
ఎ) అమెరికా
బి) కెనడా
సి) ఆస్ట్రేలియా
డి) చైనా
- View Answer
- సమాధానం: ఎ
2. కిందివాటిలో విచ్ఛిత్తి చెందనిది?
ఎ) యురేనియం-235
బి) యురేనియం-233
సి) ప్లూటోనియం - 239
డి) యురేనియం - 238
- View Answer
- సమాధానం: డి
3. థోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ర్టం?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) ఒడిశా
డి) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: ఎ
4. కృషి ఉత్పాదన సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) నాగ్‌పూర్
బి) నాసిక్
సి) హైదరాబాద్
డి) పుణే
- View Answer
- సమాధానం: బి
5. రక్త సరఫరా అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు?
ఎ) అయోడిన్-131
బి) సోడియం-24
సి) కోబాల్ట్-60
డి) హోల్మియం-160
- View Answer
- సమాధానం: బి
6. తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి?
ఎ) నాలుగు
బి) మూడు
సి) రెండు
డి) ఒకటి
- View Answer
- సమాధానం: డి
7. అడ్వాన్సడ్ హెవీ వాటర్ రియాక్టర్ నిర్మాణంలో నిమగ్నమై ఉన్న కేంద్రం?
ఎ) బార్క
బి) ఈసీఐఎల్
సి) ఎన్ఎఫ్సీ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
8. మహారాష్ర్టలోని జైతాపూర్‌లో ఏ విదేశీ కంపెనీ కొత్తగా రియాక్టర్‌ను నిర్మించనుంది?
ఎ) అరీవ
బి) జీఈ
సి) ఏఈసీఎల్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
9. దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను ఎక్కడ నిర్మించారు?
ఎ) చెన్నై(కల్పక్కం)
బి) ముంబై
సి) హైదరాబాద్
డి) కైగా
- View Answer
- సమాధానం: ఎ
10. ఏ దేశం సహకారంతో కుడంకుళం రియాక్టర్లను నిర్మించారు?
ఎ) అమెరికా
బి) కెనడా
సి) ఆస్ట్రేలియా
డి) రష్యా
- View Answer
- సమాధానం: డి
11. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ర్టంలో ఉంది?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) మహారాష్ర్ట
సి) ఆంధ్రప్రదేశ్
డి) ఒడిశా
- View Answer
- సమాధానం: ఎ
12. భారత్ తొలిసారిగా అణు పరీక్షలను ఎప్పుడు నిర్వహించింది?
ఎ) 1973
బి) 1974
సి) 1975
డి) 1976
- View Answer
- సమాధానం: బి
13. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లోని చర్య?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) రెండూ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
14. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్)ను ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎ) అమెరికా
బి) బల్గేరియా
సి) జర్మనీ
డి) కేడరేక్(ఫ్రాన్స్)
- View Answer
- సమాధానం: డి
15. అణుశక్తి విభాగం ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?
ఎ) ప్రధానమంత్రి
బి) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి
సి) రాష్ర్టపతి
డి) రక్షణ మంత్రి
- View Answer
- సమాధానం: ఎ
16. యురేనియంలో అత్యధిక మోతాదులో ఉండే ఐసోటోపు?
ఎ) యురేనియం-235
బి) యురేనియం-238
సి) యురేనియం-234
డి) యురేనియం-233
- View Answer
- సమాధానం: బి
17. ముంబైలో బార్క్ ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) 1967
బి) 1975
సి) 1981
డి) 1986
- View Answer
- సమాధానం: ఎ
18. ఎల్లోకేక్ అని దేన్ని పేర్కొంటారు?
ఎ) పొటాషియం డై యురనేట్
బి) మెగ్నీషియం డై యురనేట్
సి) శుద్ధ యురేనియం
డి) శుద్ధ ప్లూటోనియం
- View Answer
- సమాధానం: బి
19. కింది ఏ ధాతువు నుంచి థోరియాన్ని వేరు చేస్తారు?
ఎ) పిచ్‌బ్లెండ్
బి) మొనజైట్
సి) కస్సిటిరైట్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి