అంగారక గ్రహంపైకి ఇస్రో ప్రయోగించిన ‘మంగళయాన్’ ఉపగ్రహం బరువు ఎంత?
1. అంగారక గ్రహంపైకి ఇస్రో ప్రయోగించిన ‘మంగళయాన్’ ఉపగ్రహం బరువు ఎంత?
ఎ) 1337 కిలోలు
బి) 1850 కిలోలు
సి) 2100 కిలోలు
డి) 3300 కిలోలు
- View Answer
- సమాధానం: ఎ
2.‘ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం’లో భాగంగా ఇస్రో మొత్తం ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించనుంది?
ఎ) 24
బి) 12
సి) 7
డి) 5
- View Answer
- సమాధానం: సి
3. ఇటీవల ఇస్రో ప్రయోగించిన IRNSS-1E ఉపగ్రహం బరువు ఎంత?
ఎ) 3025 కిలోలు
బి) 2625 కిలోలు
సి) 2100 కిలోలు
డి) 1425 కిలోలు
- View Answer
- సమాధానం: డి
4. పీఎస్ఎల్వీ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1982
బి) 1992
సి) 1995
డి) 2001
- View Answer
- సమాధానం: ఎ
5.‘గెలీలియో’ అనే జీపీఎస్ వ్యవస్థ ఏ అంతరిక్ష సంస్థకు చెందింది?
ఎ) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
బి) నాసా
సి) ఇస్రో
డి) చైనా అంతరిక్ష సంస్థ
- View Answer
- సమాధానం: ఎ
6. ఇస్రో వాణిజ్య విభాగం ‘ఆంత్రిక్స్ కార్పొరేషన్’ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
ఎ) 1999
బి) 1997
సి) 1995
డి) 1992
- View Answer
- సమాధానం: డి
7. ఖగోళశాస్త్ర పరిశోధనకు ‘ఆస్ట్రోశాట్’ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ఏ అంతరిక్ష నౌక ద్వారా ప్రయోగించింది?
ఎ) PSLV- C26
బి) PSLV- C27
సి) PSLV- C28
డి) PSLV- C30
- View Answer
- సమాధానం: డి
8. PSLV- C29 ద్వారా ఇస్రో ప్రయోగించిన ‘టీలియోస్’ అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?
ఎ) ఫ్రాన్స్
బి) సింగపూర్
సి) ఇండోనేషియా
డి) బ్రిటన్
- View Answer
- సమాధానం: బి
9. ‘ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్’ ఎక్కడ ఉంది?
ఎ) ముంబై
బి) తిరువనంతపురం
సి) బెంగళూరు
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: బి
10.ఇస్రో ఇప్పటివరకు ఎన్ని పీఎస్ఎల్వీ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది?
ఎ) 31
బి) 32
సి) 33
డి) 34
- View Answer
- సమాధానం: బి
11.PSLV- C28 ద్వారా 2015లో ఇస్రో ప్రయోగించిన బ్రిటన్ ఉపగ్రహం ఏది?
ఎ) వెలాక్స్
బి) డీఎంసీ3
సి) యూత్ శాట్
డి) ఎక్స్‌శాట్
- View Answer
- సమాధానం: బి
12. ఇస్రో సరికొత్తగా అభివృద్ధి చేస్తున్న జీఎస్ఎల్వీ- మార్క3 అంతరిక్ష నౌక బరువు ఎంత?
ఎ) 640 టన్నులు
బి) 950 టన్నులు
సి) 350 టన్నులు
డి) 294 టన్నులు
- View Answer
- సమాధానం: ఎ
13.హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్’ ఎక్కడ ఉంది?
ఎ) డెహ్రాడూన్
బి) బెంగళూరు
సి) ముంబై
డి) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: ఎ
14.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని పూర్తిస్థాయి లాంచింగ్ ప్యాడ్లు ఎన్ని?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: బి
15. కింది వాటిలో ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ’ ద్వారా కలిగే ప్రయోజనం ఏది?
ఎ) వ్యక్తిగత రవాణాకు దిశానిర్దేశం
బి) సెర్చ్ అండ్ రెస్క్యూ
సి) వాతావరణ పరిశోధన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
16. అంగారక గ్రహంపై మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేసిన ‘మార్స్-1 ’ సంస్థ ఏ దేశానికి చెందింది?
ఎ) డెన్మార్క్
బి) నెదర్లాండ్స్
సి) అమెరికా
డి) రష్యా
- View Answer
- సమాధానం: బి
17. కింది వారిలో మార్స్-1 కార్యక్రమానికి ఎంపికైన భారతీయుడు ఎవరు?
ఎ) తరన్‌జిత్ సింగ్ భాటియా
బి) రితికా సింగ్
సి) శ్రద్ధ ప్రసాద్
డి) పైవారందరూ
- View Answer
- సమాధానం: డి
18.దేశీయ క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేసిన ఇస్రో కేంద్రం ఏది?
ఎ) ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ -మహేంద్రగిరి
బి) శాటిలైట్ అప్లికేషన్స సెంటర్ - అహ్మదాబాద్
సి) ఇస్రో శాటిలైట్ సెంటర్ - బెంగళూరు
డి) డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్స్ యూనిట్ - అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: ఎ
19. ఇస్రో ఆధ్వర్యంలోని ‘లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్’ (LEOS) ఎక్కడ ఉంది?
ఎ) డెహ్రాడూన్
బి) హైదరాబాద్
సి) కోల్‌కతా
డి) బెంగళూరు
- View Answer
- సమాధానం: డి
20. చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపైకి ఇస్రో ప్రయోగించనున్న రోవర్‌ను తయారు చేస్తున్న సంస్థ ఏది?
ఎ) ఐఐటీ - కాన్పూర్
బి) ఐఐటీ - లక్నో
సి) ఐఐటీ - చెన్నై
డి) ఐఐటీ - న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: ఎ
21. ‘నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ లేబొరేటరీ’ ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై
బి) తిరుపతి
సి) బెంగళూరు
డి) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం:బి
22. ఇస్రో నిర్వహించే కార్యక్రమాల క్యాలెండర్‌ను రూపొందించే విభాగం ఏది?
ఎ) అడ్వైజరీ కమిటీ ఆఫ్ స్పేస్ సెన్సైస్
బి) అంతరిక్ష విభాగం
సి) ఇస్రో శాటిలైట్ సెంటర్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
23. ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1969
బి) 1972
సి) 1975
డి) 1982
- View Answer
- సమాధానం: ఎ
24. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ ఎవరు?
ఎ) కె. శివన్
బి) ఎస్. సోమనాథ్
సి) పి. కున్వికృష్ణన్
డి) ఎ.ఎస్. కిరణ్ కుమార్
- View Answer
- సమాధానం: సి
25. ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించిన పీఎస్ఎల్వీ ఏది?
ఎ) PSLV- C7
బి) PSLV- C9
సి) PSLV- C28
డి) PSLV- C30
- View Answer
- సమాధానం: బి
26. భువన్ అంటే...?
ఎ)ఇస్రో అభివృద్ధి చేస్తున్న సరికొత్త అంతరిక్ష నౌక
బి) శనిగ్రహం పైకి ఇస్రో ప్రయోగించనున్న ఉపగ్రహం
సి) భూమి ఉపరితలాన్ని 2డి లేదా 3డిలో వీక్షించడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ అప్లికేషన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
27. ‘ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్’ వ్యవస్థ భారత భూభాగ సరిహద్దుల నుంచి ఎంత దూరం వరకు సేవలు అందిస్తుంది?
ఎ) 1500 కి.మీ
బి) 3000 కి.మీ.
సి) 5000 కి.మీ.
డి) 6500 కి.మీ.
- View Answer
- సమాధానం: ఎ
28. తొలిసారిగా జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసిన దేశం?
ఎ) బ్రిటన్
బి) ఫ్రాన్స్
సి) అమెరికా
డి) రష్యా
- View Answer
- సమాధానం: సి
29. అంగారక కక్ష్యలోకి మంగళయాన్ విజయవంతంగా చేరినట్లు మొదట గుర్తించిన సంస్థ ఏది?
ఎ) ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్
బి) కాన్బెర్రా డీప్ స్పేస్ నెట్వర్క్
సి) నాసా డీప్ స్పేస్ నెట్వర్క్
డి) యూరోపియన్ డీప్ స్పేస్ నెట్వర్క్
- View Answer
- సమాధానం: బి
30. ‘ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్’ ఎక్కడ ఉంది?
ఎ) షాద్ నగర్ - హైదరాబాద్
బి) బైలాలు - బెంగళూరు
సి) మహేంద్రగిరి - తమిళనాడు
డి) గాదంకి - తిరుపతి
- View Answer
- సమాధానం: బి
31.ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ లో భాగంగా ఇస్రో ఎన్ని భారీ యాంటెన్నాలను ఏర్పాటు చేసింది?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: సి
32. 2015 నవంబర్ 10న జీశాట్-15ను ఉపయోగించిన అంతరిక్ష నౌక ఏది?
ఎ) జీఎస్ఎల్వీ
బి) పీఎస్ఎల్వీ
సి) ఏరియేన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
33. జీఎస్ఎల్వీ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1990
బి) 1992
సి) 1995
డి) 2000
- View Answer
- సమాధానం: ఎ
34. ‘అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సెన్సైస్’ చైర్మన్ ఎవరు?
ఎ) కస్తూరీ రంగన్
బి) రాధాకృష్ణన్
సి) యు.ఆర్.రావు
డి) మాధవన్ నాయర్
- View Answer
- సమాధానం: సి
35. ఇస్రో ప్రయోగించిన ‘ఆస్ట్రోశాట్’ బరువు ఎంత?
ఎ) 1650 కి.గ్రా.
బి) 1513 కి.గ్రా.
సి) 1115 కి.గ్రా.
డి) 350 కి.గ్రా.
- View Answer
- సమాధానం: బి
36. ఇస్రో అభివృద్ధి చేసిన మొదటి అంతరిక్ష నౌక ఏది?
ఎ) ఎస్ఎల్వీ
బి) ఏఎస్ఎల్వీ
సి) పీఎస్ఎల్వీ
డి) జీఎస్ఎల్వీ
- View Answer
- సమాధానం: ఎ
37. జీఎస్ఎల్వీ 3వ దశ క్రయోజనిక్ ఇంజన్లో దేన్ని ఇంధనంగా ఉపయోగిస్తున్నారు?
ఎ) ద్రవ హైడ్రోజన్
బి) ద్రవ ఆక్సిజన్
సి) ద్రవ నైట్రోజన్
డి) ద్రవ హీలియం
- View Answer
- సమాధానం: సి
38. కింది వాటిలో రాకెట్ ఘన ప్రొపెల్లెంట్ ఏది?
ఎ) అన్ సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్
బి) హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలి బ్యూటాడైఈన్
సి) మోనో మిథైల్ హైడ్రజీన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
39.‘ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్’ (ISTRAC) గ్రౌండ్ స్టేషన్ ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూరు
బి) లక్నో
సి) మారిషస్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
40. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్(IDSN)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2006
బి) 2007
సి) 2008
డి) 2009
- View Answer
- సమాధానం: సి
41.భారత్ రూపొందించిన మొదటి ఉపగ్రహం పేరు?
ఎ) భాస్కర
బి) రోహిణి
సి) ఆర్యభట్ట
డి) ఆపిల్
- View Answer
- సమాధానం: సి
42. కింది వాటిలో పూర్తి స్థాయి వాతావరణ ఉపగ్రహం ఏది?
ఎ) ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి
బి) ఇన్శాట్-3డి
సి) జీశాట్-15
డి) జీశాట్-7
- View Answer
- సమాధానం: బి
43. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ‘సరళ’ ఉపగ్రహాన్ని ఇస్రో ఏ దేశ భాగస్వామ్యంతో రూపొందించింది?
ఎ) బ్రిటన్
బి) ఫ్రాన్స్
సి) ఇజ్రాయెల్
డి) అమెరికా
- View Answer
- సమాధానం: బి
44. ఇప్పటివరకు పీఎస్ఎల్వీ ప్రయోగించిన ఉపగ్రహాల్లో పెద్దది?
ఎ) మంగళయాన్
బి) చంద్రయాన్
సి) రీశాట్-1
డి) ఐఆర్ఎన్ఏ-1డి
- View Answer
- సమాధానం: సి
45. ఇస్రో ప్రయోగించిన ఏ ఉపగ్రహాన్ని జీశాట్-3 అని కూడా పిలుస్తారు?
ఎ) ఎడ్యుశాట్
బి) కల్పన
సి) భాస్కర
డి) కార్టోశాట్-1
- View Answer
- సమాధానం: ఎ
46. ఇస్రో పూర్తి ప్రభుత్వ సంస్థగా ఎప్పుడు మారింది?
ఎ) 1975 ఏప్రిల్ 1
బి) 1975 డిసెంబర్ 21
సి) 1976 ఫిబ్రవరి 12
డి) 1980 జూన్ 1
- View Answer
- సమాధానం: ఎ
47.కింది వాటిలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది?
ఎ) రిసోర్‌సశాట్
బి) కార్టోశాట్
సి) ఓషన్‌శాట్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
48. కోతకు ముందే పంట దిగుబడిని అంచనా వేయడానికి ఇస్రో నిర్వహిస్తున్న కార్యక్రమం ఏది?
ఎ) ఇ-సాగు
బి) అగ్రినెట్
సి) ఫసల్
డి) లిస్
- View Answer
- సమాధానం: సి
49. ఇస్రో ఉపగ్రహాల నుంచి చేపల సాంద్రతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి జాలర్లకు అందించే సంస్థ ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ (INCOIS) ఎక్కడ ఉంది?
ఎ) ముంబై
బి) చెన్నై
సి) విశాఖపట్టణం
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: డి
50. ఇజ్రాయెల్ సహకారంతో ఇస్రో నిర్మించిన ఉపగ్రహం ఏది?
ఎ) రీశాట్-2
బి) రీశాట్-1
సి) ఎడ్యుశాట్
డి) కల్పన-1
- View Answer
- సమాధానం: ఎ
51. భారత వ్యోమగామి అధికారిక నామం?
ఎ) టైకోనాట్
బి) ఆస్ట్రోనాట్
సి) కాస్మోనాట్
డి) వ్యోమోనాట్
- View Answer
- సమాధానం: డి
52. కింది వాటిలో ఇస్రో ప్రయోగించిన జపాన్ కు చెందిన ఉపగ్రహం ఏది?
ఎ) అజైల్
బి) టెక్టర్
సి) ప్రొమటెరస్
డి) స్పాట్-6
- View Answer
- సమాధానం: సి
53. ఉపగ్రహ ఆధారిత విమానయానానికి ఉద్దేశించిన వ్యవస్థ?
ఎ) ఆకాశ్
బి) గగన్
సి) భువన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
54. కింది వాటిలో చంద్రయాన్-1 కార్యక్రమంలో భారత్‌తో భాగస్వామ్యం కాని దేశం?
ఎ) జపాన్
బి) అమెరికా
సి) బల్గేరియా
డి) యూరోపియన్ యూనియన్
- View Answer
- సమాధానం: ఎ
55. ఫోబోస్ గ్రాంట్ మిషన్‌ను నిర్వహించే దేశం?
ఎ) అమెరికా
బి) బ్రిటన్
సి) చైనా
డి) రష్యా
- View Answer
- సమాధానం: డి
56.పీఎస్ఎల్వీ- ఎక్స్ఎల్ బరువు ఎంత?
ఎ) 230 టన్నులు
బి) 294 టన్నులు
సి) 320 టన్నులు
డి) 450 టన్నులు
- View Answer
- సమాధానం: సి
57. నాసా అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ఉపగ్రహం పేరు?
ఎ) మరైనర్
బి) సొజోర్నర్
సి) మావెన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
58.సూర్యుడి అధ్యయనానికి సంబంధించి ఇస్రో ప్రయోగించనున్న ఉపగ్రహం ఏది?
ఎ) ఆదిత్య
బి) హీలియోస్
సి) రవి
డి) సోల్రాడ్
- View Answer
- సమాధానం: ఎ