ఆంధ్రదేశ సామాజిక సంస్కృతిక చరిత్ర
1. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ‘పేరిణీ శివతాండవం’ నృత్యాన్ని ఆధునీకరించినవారు ?
1) వెంపటి చినసత్యం
2) నటరాజ రామకృష్ణ
3) కృష్ణయ్యర్
4) బాలసరస్వతి అమ్మాళ్
- View Answer
- సమాధానం: 2
2. జతపరచండి.
జాబితా - I
1. మైలమ
2. హేమాద్రి
3. సింగన
4. విద్యానాధుడు
జాబితా - II
a) వ్రతఖండం గ్రంథం
b) తెలుగు రాయ ప్రతిష్టాపనా చార్య బిరుదు
c) ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథం
d) కడలాలయబనది
1) 1-D,2-A,3-B,4-C
2) 1-A,2-B,3-C,4-D
3) 1-D,2-C,3-B,4-A
4) 1-C,2-D,3-A,4-B
- View Answer
- సమాధానం: 1
3. కాకతీయుల కాలంలో వైశ్యుల కుల సంఘం పేరు ?
1) తక్షక
2) మహాజనులు
3) నకరం
4) నాపిత
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో సరైనది ?
1) బ్రహ్మనాయుడు - వీరవైష్ణవం
2) బసవేశ్వరుడు - వీరశైవం
3) తిక్కన - హరిహరాద్వైతం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
5. ఆవులు, గొర్రెల మీద విధించే పన్ను ఏది ?
1) పంగం
2) ఇల్లరి
3) కిళారము
4) అంతరాయము
- View Answer
- సమాధానం: 3
6. వీరవైష్ణవానికి ప్రధాన కేంద్రం ?
1) గురజాల
2) మాచెర్ల
3) గుడివాడ
4) అద్దంకి
- View Answer
- సమాధానం: 2
7. ‘‘గోనగన్నారెడ్డి’’ గ్రంథ రచయిత ?
1) ఆరుద్ర
2) అడవిబాపిరాజు
3) దాశరథి రంగాచార్యులు
4) నండూరి సుబ్బారావు
- View Answer
- సమాధానం: 2
8. నవకాశీ చిత్రకళలో కీర్తిగాంచిన మహిళ ?
1) మైలాంబ
2) ముప్పమాంబ
3) మాచెల్దేవి
4) రుయ్యమ
- View Answer
- సమాధానం: 3
9. గ్రామసరిహద్దుల్లో ప్రమాద ఘటికలను మోగించే వారు ఎవరు ?
1) పెరికవారు
2) సింగినాదంవారు
3) కాసెవారు
4) ఈదురువారు
- View Answer
- సమాధానం: 2
10. ‘మూర్తూరు’ అనగా ఏ పంటసాగు చేసే భూమి ?
1) గోధుమ
2) చెరకు
3) వరి
4) మొక్కజొన్న
- View Answer
- సమాధానం: 3
11. పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహకరించిన కాకతీయ పాలకుడు ?
1) ప్రోలరాజు - II
2) గణపతిదేవుడు
3) బేతన - I
4) ప్రతాపరుద్రుడు - I
- View Answer
- సమాధానం: 4
12. కాకతీయుల కాలంలో వర్తక శ్రేణులు తరచూ సమావేశమయ్యే నేటి కృష్ణపట్నం ప్రాచీన నామం ?
1) కొల్లితురై
2) పాలిక్కడ్
3) గండగోపాలపట్నం
4) 1,3
- View Answer
- సమాధానం: 4
13. తలారిపన్ను అంటే ?
1) ఇంటిపన్ను
2) పశువులను మేపుకున్నందుకు చెల్లించేది
3) ఊరి కాపలాదారు ఖర్చు కోసం చెల్లించేది
4) ఉప్పు కొటారులపై పన్ను
- View Answer
- సమాధానం: 3
14. బ్రహ్మ, విష్ణు ద్వారపాలకులుగాగల శివాలయం ఎక్కడ ఉంది ?
1) మందడం
2) పుష్పగిరి
3) ఉదయగిరి
4) గుడిమల్లం
- View Answer
- సమాధానం: 3
15. విజ్ఞానేశ్వరీయం ప్రకారం కాకతీయుల కాలం నాటి వడ్డీరేటు ఎంతమించకూడదు ?
1) 12%
2) 11%
3) 10%
4) 9%
- View Answer
- సమాధానం: 1
16. కాకతీయుల రాజ భాష ?
1) కన్నడ
2) తెలుగు
3) సంస్కృతం
4) ప్రాకృతం
- View Answer
- సమాధానం: 3
17. కాకతీయులు పూజించిన శాంతినాథజైనుని ఉపాసిక చిహ్నం ?
1) వరాహం
2) గరుడ
3) శంఖు
4) దుప్పి
- View Answer
- సమాధానం: 2
18. కాకతీయులు కాలంలో పండించనిపంట ?
1) కందిపప్పు
2) అరటి
3) వరి
4) చెరకు
- View Answer
- సమాధానం: 1
19. కింది వాటిలో సరికానిది ?
1) పండితారాధ్య చరిత్ర - పాల్కురికి
2) నీతిసారం - రుద్రదేవుడు
3) నృత్యరత్నావళి - జాయపసేనాని
4) క్రీడాభిరామం - రావిపాటి త్రిపురాంతకుడు
- View Answer
- సమాధానం: 4
20. గొర్రెల మందలపై విధించేపన్ను ?
1) అంతరాయం
2) ముదార
3) కిరళము
4) అలము
- View Answer
- సమాధానం: 3
21. కాకతీయుల కాలంలో రైతు సంఘాలను ఏమనేవారు ?
1) నరకం
2) మహానాడు
3) ఉపకృతి
4) చిత్రమేలి
- View Answer
- సమాధానం: 4
22. కింది వాటిలో సరైనది ?
1) రావిపాటి త్రిపురాంతకుడు - మదనవిజయం
2) రంగనాథ రామాయణం - గోనబుద్ధారెడ్డి
3) క్రీడాభిరామం - వీథి నాటకం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
23. తొలి కాకతీయులు ఏ మతస్థులు ?
1) జైనులు
2) బౌద్ధులు
3) వైష్ణవులు
4) వీరశైవులు
- View Answer
- సమాధానం: 1
24. కింది వాటిలో ధర్మ శాస్త్ర గ్రంథమేది ?
1) దశకుమార చరిత్ర
2) నీలితారావళి
3) ప్రేమాభిరామం
4) విజ్ఞానేశ్వరీయం
- View Answer
- సమాధానం: 4
25. రుద్రీశ్వరాయం ఎక్కడ ఉంది ?
1) మందడం
2) హన్మకొండ
3) లక్నవరం
4) పాలింపేట
- View Answer
- సమాధానం: 2
26. రుద్రమదేవి వివరన కలిగిన మల్కాపురం రాతి స్థంభ శాసనాన్ని పరిశోధించినవారు ?
1) A.R.సరస్వతి
2) వేటూరి ప్రభాకరశాస్త్రి
3) జయంతి రామయ్య
4) నీలకంఠశాస్త్రి
- View Answer
- సమాధానం: 3
27. కింది వాటిలో సరికానిది ?
1) జైతుగి - రుద్రదేవుడు
2) సుసరబేత్ - రోమనివారిణి
3) సింగన - గణపతిదేవుడు
4) బయ్యారం చెరువు శాసనం - రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 4
28. రామప్పదేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు ?
1) 1213
2) 1230
3) 1229
4) 1269
- View Answer
- సమాధానం: 1
29. కింది వాటిలో సరైనది ?
1) మల్లికార్జున పండితుడు - శివతత్వసారం
2) శివదేవయ్య - పురుషార్థసారం
3) మడికి సింగన - సకలనీతిసమ్మతం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. ఆంధ్రదేశంలో తొలి ప్రసూతి వైద్య ఆలయం ఎవరి కాలంలో నిర్మించారు ?
1) రుద్రదేవుడు
2) రుద్రమదేవి
3) గణపతి దేవుడు
4) రెండవ ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 2
31. ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ గ్రంథకర్త ?
1) విద్యానాథుడు
2) అప్పయా చార్యుడు
3) యథావాక్కుల అన్నమయ్య
4) మడికి సింగన
- View Answer
- సమాధానం: 1
32. గణపతి దేవుడిని ఓడించిన జెటావర్మ సుందర పాండ్యుడు ఎక్కడ వీరాభిషేకం చేయించుకున్నాడు ?
1) ఓజిలి
2) పులికాట్
3) నెల్లూరు
4) సూళ్ళూరుపేట
- View Answer
- సమాధానం: 3
33. కరువు వల్ల తన వృత్తిని (పూజారితత్వాన్ని) అమ్ముకున్న పూజారి వివరణ కలిగిన శాసనం ఎక్కడ ఉంది ?
1) వీరభద్రాలయం (ప్రకాశం)
2) రంగనాథాలయం (నెల్లూరు)
3) కోటప్పకొండ (గుంటూరు)
4) దేవగుడి (కడప)
- View Answer
- సమాధానం: 4
34. కింది వాటిలో రాణి రుద్రమదేవి పాలనాకాలం?
1) 1269 - 1289
2) 1259 - 1289
3) 1259 - 1279
4) 1269 - 1299
- View Answer
- సమాధానం: 1
35. కర్నూలు ప్రాంతంలో అడవులను నరికించి వ్యవసాయం చేయించిన పాలకుడు ?
1) ప్రోలరాజు - II
2) రుద్రదేవుడు
3) ప్రతాపరుద్రుడు - II
4) గణపతిదేవుడు
- View Answer
- సమాధానం: 3
36. సంగీత, చిత్రలేఖనాల్లో పేరుగాంచినవారు ?
1) మాచల్దేవి
2) మైలాంబ
3) నారమ
4) ముమ్ముడమ్మ
- View Answer
- సమాధానం: 1
37.మోటుపల్లి ఓడరేవు ఏ జిల్లాలో ఉంది ?
1) విజయనగరం
2) కృష్ణా
3) ప్రకాశం
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
38. దేవకార్యాల కోసం భూమి యజమానుల నుంచి, వర్తకుల నుంచి వసూలు చేసే పన్నును ఏమంటారు ?
1) మగము
2) అప్పం
3) దొగరాచపన్ను
4) పడివల
- View Answer
- సమాధానం: 1
39. తురుష్కులు ఉపయోగించిన ‘మంజనిక్’ అంటే ఏమిటి ?
1) రోమనివారిణి మందులు
2) భూమికొలత సాధనాలు
3) రాళ్ళువిసిరే యంత్రాలు
4) కుప్పనూర్పిడి యంత్రాలు
- View Answer
- సమాధానం: 3
40. మార్కొపోలో ఏ దేశానికి చెందిన వాడు ?
1) వెనీస్
2) మిలాన్
3) జినోవా
4) రోమ్
- View Answer
- సమాధానం: 1
41.తిక్కన ఆరాధనాతత్వం ఏమిటి ?
1) హరిహరనాథతత్వం
2) వీరశైవం
3) విశిష్టాద్వైతం
4) వీరవైష్ణవం
- View Answer
- సమాధానం: 1
42. సప్తసంతానాల్లో లేని ఆచారం ఏది ?
1) తటాక నిర్మాణం
2) నిథినిక్షేపణం
3) అంతఃపుర నిర్మాణం
4) ప్రబంధ రచన
- View Answer
- సమాధానం: 3
43. కాకతీయుల కాలంలో విధించని పన్ను ?
1) దరిసినం
2) మోతుర్పా
3) పుట్టికొలుచు
4) పుట్టిప హుండీ
- View Answer
- సమాధానం: 2
44. ద్రాక్షారామం భీమేశ్వరుడిని నాలుగు దిశల నుంచి కాపాడుతున్న గ్రామదేవతల్లో లేనిది ?
1) నూకాంభిక
2) ఘట్టాంభిక
3) గోగులాంభింక
4) ఓగులాంభిక
- View Answer
- సమాధానం: 4
45.గణపతి దేవుని మత గురువు ఎవరు ?
1) పాల్కురికి సోమనాథుడు
2) రామేశ్వర పండితుడు
3) మల్లికార్జున పండితుడు
4) విశ్వేశ్వర శివాచార్యుడు
- View Answer
- సమాధానం: 4
46. శ్రీశైలానికి మెట్లు నిర్మించిన కాకతీయ రాజు ?
1) ప్రోలరాజు - I
2) ప్రోలరాజు - II
3) బేతియ
4) గణపతి దేవుడు
- View Answer
- సమాధానం: 2
47. మోటుపల్లి ఓడరేవు ప్రాంతంలో గణపతి దేవుడు నియమించిన అధికారి ?
1) కోటనాయకుడు
2) మల్లికార్జున పండితుడు
3) సిద్ధయ్య దేవుడు
4) షితాబ్ఖాన్
- View Answer
- సమాధానం: 3
48. ఏకవీరాదేవి ఆలయం ఎక్కడ ఉంది ?
1) మొగిలిచర్ల
2) భైరవకోన
3) ఉమామహేశ్వరం
4) త్రిపురాంతకం
- View Answer
- సమాధానం: 1
49. ‘‘శత్రువు రక్తంతోను, వారి భార్యల కన్నీళ్ళతోను నేల తడవనీ’’ అన్న గ్రంథం ?
1) జినేంద్ర కళ్యాణాభ్యుదయం
2) ప్రేమాభిరామం
3) నీతిసారముక్తావళి
4) నిర్వచనోత్తరరామాయణం
- View Answer
- సమాధానం: 3
50. కింది వాటిలో సరైనది ?
1) శ్రీశైల మల్లికార్జునుని చెంచుమల్లయ్యని అంటారు
2) త్రిపుర సుందరి గుడిలో వీర శిలలు పాతి ఉన్నాయి
3) 5 రకాల స్త్రీ ధనాలను విజ్ఞానేశ్వరం తెల్పుతోంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
51. రుద్రమదేవికి ఎంత మంది సంతానం ?
1) కుమార్తెలు ఇద్దరు
2) కుమార్తెలు ముగ్గురు
3) కుమార్తెలు నలుగురు
4) ఏకైక కుమార్తె
- View Answer
- సమాధానం: 2
52. మార్కొపోలోను ఏమని అభివర్ణిస్తారు ?
1) ప్రిన్స ఆఫ్ ఫ్యూర్ లాండ్
2) పయనీర్ ఆఫ్ సీక్రెట్ లాండ్
3) ప్రిన్స అమాంగ్ పిలిగ్రిమ్స్
4) పయనీర్ అమాంగ్ ట్రావెలర్స
- View Answer
- సమాధానం: 4
53. ఏ దేవుని ప్రీతికోసం ‘గండకత్తెర’ ఆచారం నిర్వహిస్తారు ?
1) కార్తికేయుడు
2) శివుడు
3) గ ణేశుడు
4) విష్ణువు
- View Answer
- సమాధానం: 2
54. కాకతీయుల కాలంలో ‘ములికినాడు’లో భాగమైన నేటి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలేవి ?
1) అనంతపురం, చిత్తూరు
2) నెల్లూరు, చిత్తూరు
3) కడప, కర్నూలు
4) కడప, నెల్లూరు
- View Answer
- సమాధానం: 1
55. కింది వాటిలో సరైనది ?
1) రాయగజకేసరి - రుద్రమదేవి
2) తెలుగు కవితా పితామహుడు - శివదేవయ్య
3) సంస్కృతాంధ్ర కవితా పితామహ - అగస్త్యుడు
4) 1,2,3
- View Answer
- సమాధానం: 4
56. రుద్రమదేవి భర్త ఎవరు ?
1) పువ్వుల ముమ్మిడి
2) చాళుక్య వీరభద్రుడు
3) పినచోడుడు
4) కాయస్థ అంభదేవుడు
- View Answer
- సమాధానం: 2
57. శివుడు, విష్ణువు, సూర్యుడు ఒకే వేదికపై పూజలందుకునే ఆలయం ఎక్కడ ఉంది ?
1) హన్మకొండ
2) వరంగల్
3) త్రిపురాంతకం
4) మందడం
- View Answer
- సమాధానం: 1
58. చారిత్రక పరిపాలనాంశాల ప్రకారం కింది వాటిలో సరైన క్రమం ?
1) రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి
2) గణపతిదేవుడు, రుద్రదేవుడు, మహాదేవుడు, రుద్రమదేవి
3) రుద్రదేవుడు, గణపతిదేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి
4) రెండవ ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు
- View Answer
- సమాధానం: 1
59. ‘సిద్ధాయం’ అనే వ్యవసాయ పన్నుకు మరోపేరు ?
1) దరిశనం
2) పంగము
3) ఉపకృతి
4) నీరి
- View Answer
- సమాధానం: 2
60. కింది వాటిలో సరికానిది ?
1) మహాజనులు - బ్రాహ్మణ సమయం
2) కొలగాడు - అంగడిలో సరుకులను కొలిచేవాడు
3) ఇనుగుర్తి - గోపాలకృష్ణాలయం
4) వేయిస్థంభాలగుడి - రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 4