Skip to main content

Intermediate Fee Payment Deadline 2024: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు తుది గడువు

Intermediate Fee Payment Deadline 2024: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు తుది గడువు
Intermediate Public Examinations March 2024  Last Opportunity for Exam Fee Payment  General and Vocational Courses Students Notice    Interboard Announcement on Exam Fee Payment  Intermediate Fee Payment Deadline 2024: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు తుది గడువు
Intermediate Fee Payment Deadline 2024: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు తుది గడువు

గుంటూరు ఎడ్యుకేషన్‌: మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు సోమవారం సాయంత్రం 5 గంటల లోపు తత్కాల్‌ స్కీం ద్వారా రూ.మూడు వేల అపరాధ రుసుముతో చెల్లించాలని ఆర్‌ఐవో జీకే జుబేర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు ఇంటర్‌బోర్డు కల్పించిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read : Videos Lessons

Published date : 29 Jan 2024 11:57AM

Photo Stories