Skip to main content

Download AP Inter Study Material 2024: సబ్జెక్ట్, చాఫ్టర్ల వారీగా... నిపుణల చేత రాయించినవి... సాక్షి ఎడ్యుకేషన్ చేయూత!

AP ఇంటర్ పరీక్షలు మే 2024 2వ లేదా 3వ వారం నుండి నిర్వహించబడతాయని భావిస్తున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ సబ్జెక్టుల వారీగా... చాప్టర్ వారీగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం సిలబస్ ప్రకారం, సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో స్టడీ మెటీరియల్‌లను సిద్ధం చేసింది.
AP Inter Exams 2024,Topic-wise Study Material PDF,Free Download, Sakshi Education

ఈ స్టడీ మెటీరియల్స్ ప్రతి సబ్జెక్టు - మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బోటనీ మరియు కెమిస్ట్రీలోని అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తాయి.   విద్యార్థులు వాటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు సిద్ధం అవొచ్చు.

AP ఇంటర్ మొదటి సంవత్సరం సబ్జెక్ట్ వారీగా స్టడీ మెటీరియల్ 2024

Published date : 03 Oct 2023 11:36AM

Photo Stories