పదో తరగతి పాసైన విద్యార్థులకు మెమోలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పాసైన వారికి పూర్తిస్థాయి శాశ్వత ప్రాతిపదికన మెమోలు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

ఇటీవల పదో తరగతిలో 5.16 లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు. వారికి తాత్కాలిక మెమోలు ఇచ్చారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన శాశ్వతమైన మెమోలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ముద్రిస్తున్నారు. వాటిని ముద్రించాక వచ్చే నెలాఖరులోగా అందరికీ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఈసారి కూడా పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేసిన విషయం విదితమే.
చదవండి: రానున్న మూడేళ్లలో సరికొత్తగా సర్కారీ స్కూళ్లు..!
చదవండి: కొత్త విద్యా విధానంతో విద్యార్థులు, టీచర్లకూ ఎంతో మేలు
చదవండి: ఏపీ గురుకుల విద్యార్థులకు ప్రయివేటు స్కాలర్‌షిప్‌లు, స్టెఫండ్‌లు
చదవండి: రానున్న మూడేళ్లలో సరికొత్తగా సర్కారీ స్కూళ్లు..!
చదవండి: కొత్త విద్యా విధానంతో విద్యార్థులు, టీచర్లకూ ఎంతో మేలు
చదవండి: ఏపీ గురుకుల విద్యార్థులకు ప్రయివేటు స్కాలర్‌షిప్‌లు, స్టెఫండ్‌లు
Published date : 14 Jul 2021 04:18PM