KVS 1st Class Admissions: కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశ దరఖాస్తుల అహ్వానం.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే!
Sakshi Education
గుత్తిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 2025-26 విద్యాసంవత్సరానికి 1వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల తల్లిదండ్రులు మరియు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నిర్దేశిత తేదీలలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రారంభం: 07 మార్చి 2025 (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు
చివరితేది: 21 మార్చి 2025 (శుక్రవారం) సాయంత్రం 10:00 గంటలకు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ప్రవేశానికి సంబంధిత వెబ్‌సైట్: kvsonlineadmission.kvs.gov.in
వివరాల కోసం: kvsangathan.nic.in/en/admission
చదవండి: 10th Class, ITI అర్హతతో UCSLలో ఉద్యోగాలు.. నెలకు రూ.22,170 జీతం!
![]() ![]() |
![]() ![]() |
Published date : 10 Mar 2025 12:39PM
Tags
- కేంద్రీయ విద్యాలయం గుత్తి ప్రవేశం 2025
- KV Gutti Admission 2025-26
- Kendriya Vidyalaya Gutti First Class Admission
- KVS Admission 2025-26 Online Application
- కేంద్రీయ విద్యాలయ ప్రవేశ దరఖాస్తు 2025
- KVS Online Admission Registration 2025
- Kendriya Vidyalaya Admission Last Date
- గుత్తి కేంద్రీయ విద్యాలయం 1వ తరగతి ప్రవేశం
- Kendriya Vidyalaya Admission Process 2025
- KVS Admission Portal 2025
- SchoolAdmissions2025