Skip to main content

Andhra Pradesh: విద్యాబోధన బాగుంది

Quality-education-in-government-schools, Supporting-public-education, Education-choices-for-parents, Education is good, Education-transition-from-private-to-government-school,

విద్యాబోధన బాగుంది

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చాలా బాగుంది. అందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు. నేను ఎల్‌ఐసీ కార్యాలయంలో అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నా. నా కుమార్తె లావణ్యను ప్రైవేటు పాఠశాల నుంచి వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్ హైస్కూల్‌లో చేర్పించాను.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందాయి. విద్యాప్రమాణాలు మెరుగుపడటంతో విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

– ఎం.నరసింహులు, విద్యార్థిని తండ్రి, ప్రొద్దుటూరు

Published date : 27 Nov 2023 12:16PM

Photo Stories