Skip to main content

AP 10th Class Students : సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో.. ప‌దోత‌ర‌గ‌తి మోడ‌ల్స్‌పేప‌ర్స్‌, ప్రివియ‌స్ పేప‌ర్స్‌, స్ట‌డీమెటీరియ‌ల్‌.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌ పబ్లిక్‌పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్‌ ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో.. స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌ని ప్రిపేర్ చేయించింది.
AP Tenth Class Telugu news
AP Tenth Class Details

అలాగే నిపుణుల‌తో చేయించిన‌ ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ క్లాసులు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. గతంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల‌ ప్రివియ‌స్ పేప‌ర్స్ కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సంబంధించిన తాజా స‌మ‌గ్ర‌ స‌మాచారం.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఎప్పుటిక‌ప్ప‌డు ఇస్తూ.. అత్యంత ఆద‌ర‌ణ పొందుతున్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.

ఏపీ ప‌దో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ ప‌దో త‌ర‌గ‌తి స్ట‌డీమెటిరియ‌ల్‌ కోసం క్లిక్ చేయండి
ఏపీ ప‌దో త‌ర‌గ‌తి గైడెన్స్‌ కోసం క్లిక్ చేయండి
ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ప్రివియ‌స్ పేప‌ర్స్‌ కోసం క్లిక్ చేయండి
ఏపీ ప‌దో త‌ర‌గ‌తి  సిల‌బ‌స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు కోసం క్లిక్ చేయండి
ఏపీ ప‌దో త‌ర‌గ‌తి బిట్‌బ్యాంక్  కోసం క్లిక్ చేయండి
ఏపీ ప‌దో త‌ర‌గ‌తి టెక్స్ట్ బుక్స్ కోసం క్లిక్ చేయండి

Published date : 29 Mar 2023 07:17PM

Photo Stories