AP 10th Class Model Papers : ఏపీ పదో తరగతి మోడల్‌పేపర్స్ మీకోసం..
ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం www.sakshieducation.com ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో మోడల్‌పేపర్స్‌ను ప్రిపేర్ చేయించింది. ఈ మోడల్‌పేపర్స్‌ను చూస్తే.. విద్యార్థులకు ఏఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో అనే దానిపై ఒక సంపూర్ణ అవగాహన వచ్చే అవకాశం ఉంది.
పదో తరగతి పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న విద్యార్థులు మోడల్‌పేపర్స్ కోసం www.sakshieducation.com చూడొచ్చు.
ఏపీ పదో తరగతి మోడల్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా..
తేదీ |
సబ్జెక్ / పేపర్ |
మార్కులు |
సమయం |
ఏప్రిల్ 27 |
100 |
ఉ.9.30–12.45 |
|
ఏప్రిల్ 27 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు) |
70 |
ఉ.9.30–12.45 |
ఏప్రిల్ 28 |
100 |
ఉ.9.30–12.45 |
|
ఏప్రిల్ 29 |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 2 |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 4 |
50 |
ఉ.9.30–12.15 |
|
మే 5 |
50 |
ఉ.9.30–12.15 |
|
మే 6 |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 7 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సు) |
30 |
ఉ.9.30–11.15 |
ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 సంస్కృతం, అరబిక్, పర్షియన్ |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 9 |
ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ |
100 |
ఉ.9.30–12.45 |
పేపర్–2 సంస్కృతం, అరబిక్, పర్షియన్ ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) |
40, 30 |
ఉ.9.30–11.30 |