International Astrophysics: ఆ్రస్టానమీలో అదరగొట్టిన.. కుంచాల కైవల్యరెడ్డి
Sakshi Education
జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆ్రస్టానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్ ప్రతిభా పోటీల్లో ఏపీలలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యారి్థని కుంచాల కైవల్యరెడ్డి సత్తా చాటింది. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అంశాల్లో ఆన్‌లైన్‌లో మూడు రౌండ్లలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో 82 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పరీక్షల్లో 14 పాయింట్లతో కైవల్యరెడ్డి ద్వితీయ స్థానం సాధించి, సిల్వర్ ఆనర్ సరి్టఫికెట్ పొందింది.
Also read: AP School Education : ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన - ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Published date : 26 Jul 2022 04:02PM