NMDC Limited Recruitment 2024: ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 193 అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

దంతెవాడ(ఛత్తీస్‌గఢ్‌)లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎండీసీ), బైలాదిలా ఐరన్‌ ఓర్‌ మైన్, కిరాండుల్‌ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 193
విభాగాలు: ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్‌ డీజిల్, మెకానిక్‌ మోటార్‌ వెహికల్, సీఓపీఏ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ 
ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.03.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 15.04.2024, 16.04.2024, 18.04.2024, 19.04.2024, 20.04.2024, 21.04.2024, 22.04.2024, 25.04.2024, 26.04.2024.
ఇంటర్వ్యూ వేదిక: బైలా క్లబ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్, బీఐవోఎం, కిరాండుల్‌ కాంప్లెక్స్, కిరాండుల్, దంతెవాడ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/

చదవండి: Central Govt jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags