Dr NTR University Admissions : డా.ఎన్టీఆర్ యూనివర్శిటీలో బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
» కోర్సుల వివరాలు: బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ, బీఎస్సీ అనెస్తీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ, బీఎస్సీ ట్రాన్స్‌ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియో రపీ టెక్నాలజీ, బీఎస్సీ ఎకో–కార్డియోగ్రఫీ టెక్నాలజీ.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» కోర్సు వ్యవధి: నాలుగేళ్లు(రోటేటరీ ఇంటర్న్‌షిప్‌తో సహా).
» అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ యాలజీ) లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/సార్వత్రిక విద్యలో ఇంటర్(ఫిజికల్ సైన్సెస్/బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 31.12.2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.12.2024.
» పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://drntr.uhsap.in