BPT Course Admissions : నిమ్స్ బీపీటీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. ఎంపిక విధానం ఇలా..
» మొత్తం సీట్ల సంఖ్య: 50 సీట్లు.
» కోర్సు వ్యవధి: నాలుగన్నరేళ్లు(ఇంటర్న్‌షిప్‌తో సహా).
» అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్–2024లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
» వయసు: 31.12.2024 నాటికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్–2024 ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.08.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
» దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరితేది: 27.08.2024.
» ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెల్లడితేది: 09.09.2024.
» తుది మెరిట్ జాబితా వెల్లడి తేది: 12.09.2024.
» వెబ్‌సైట్: https://www.nims.edu.in
History of 15th August: చరిత్రలో ఆగస్టు 15న చోటుచేసుకున్న ఘటనలు ఇవే..