BPT Course Admissions : డా. ఎన్టీఆర్ యూనివర్శిటీలో బీపీటీ కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తులుకు చివరి తేదీ!
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» కోర్సు వ్యవధి: నాలుగున్నరేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్.
» అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ యాలజీ) లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/సార్వత్రిక విద్యలో ఇంటర్ (ఫిజికల్ సైన్సెస్/బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 31.12.2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.12.2024
» వెబ్‌సైట్: https://drntr.uhsap.in
CPRI Jobs : సీపీఆర్‌ఐలో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
#Tags