Kumuram Bheem Asifabad District Geographical Features: కుమురం భీమ్ ఆసిఫాబాద్  జిల్లా భౌగోళిక విశేషాలు..

తెలంగాణ‌లోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన విస్తీర్ణం, న‌దులు, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాలు, మున్సిపాలిటీలు, జ‌నాభా, అక్షరాస్యత, ముఖ్యమైన పంటలు & ఖనిజాలు, ప్రసిద్ధ ప్రదేశాలు & పుణ్య‌క్షేత్రాలు, పండ‌గ‌లు, అటవీ ప్రాంతం, వ్యవసాయం, ప్రాజెక్టులు మొద‌లైన భౌగోళిక విశేషాల పూర్తి స‌మాచారం ఈ కింది ప‌ట్టిక‌లో చూడొచ్చు.
Kumuram Bheem Asifabad District Geographical Features:

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..

విస్తీర్ణం

         4878  చ.కి.మీ   

మున్సిపాలిటీలు

           1

మండలాలు

         15

పంచాయితీలు

        335

అటవీ ప్రాంతం

     2420 చ.కి.మీ   ( 54.04%)

ముఖ్యమైన పంటలు 

     ప్ర‌త్తి ,వ‌రి, జొన్న, కంది

ప్రసిద్ధ ఆలయాలు

గంగాపూర్ వెంకటేశ్వరాలయం , శివమల్లన్న ఆలయం,    తొంకిని హనుమాన్ ఆలయం

ముఖ్యమైన  ఖనిజాలు

      లైం స్టోన్ , బొగ్గు 

ప్రసిద్ధ  ప్రదేశాలు

కొమరంభీం స్మారక చిహ్నం , శంకర్ లొద్ది గుహలు , మాణిక్ గూడ గుహలు , గంగాపూర్ గుహలు

ముఖ్యమైన  పండుగలు

శివమల్లన్న జాతర, జంగుబాయి జాతర

ముఖ్యమైన  నదులు

వార్ధా,ప్రాణహిత‌,పెద్ద‌వాగు,వ‌ట్టివాగు,ఎర్ర‌వాగు,చెలిమ‌ల‌వాగు

ప్రాజెక్టులు 

కొమరంభీం ప్రాజెక్ట్ , తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ , జగన్నాధాపూర్ ప్రాజెక్ట్, వట్టి వాగు ప్రాజెక్ట్, చెలిమెల వాగు ప్రాజెక్ట్ 

జనాభా

    5,15,812

వర్ష పాతం

   1073 mm-1342mm

వ్యవసాయం

  127432  హెక్టార్లు

భూ స్వరూపం   లేక  మృత్తికలు

న‌ల్ల రేగ‌డి, ఎర్ర నేల‌లుబంకమట్టి నేలలు

జలపాతాలు

సవతులగుండం జలపాతం, సప్తగుండాల జలపాతం, బాబే ఝరి జలపాతం,గుండాల జలపాతం

కర్మాగారాలు( పరిశ్రమలు)

పట్టి స్పిన్నింగ్ , జిన్నింగ్ మిల్లులు, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్

అక్షరాస్యత 

56.72%

 

 

 

                                                ​​​​​​​

☛ Adilabad District Geographical Features: ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..

#Tags