Young Student Success: బీటెక్ చేసి ఎస్ఐగా ఉద్యోగం
వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ యువకుడు తన చదువులో బీటెక్ పూర్తి చేసాడు. తన పెద్దనాన్న కోరిక మెరకు తను ఎస్ఐ కోసం పరీక్షలు రాసి, ఎంపికైయ్యాడు.
గరిడేపల్లి మండంలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పశ్య నిర్మల సత్యనారాయణ రెడ్డిల కుటుంబం కొన్నేళ్లుగా హుజూర్‌నగర్‌కు వచ్చి ఉంటోంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు మెఘనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
SI Post Achievers: ఎస్ఐలుగా ఎంపిక అయిన యువకులు
పెద్ద కుమారుడు సుబ్బరాంరెడి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పెద న్నాన పుల్లారెడ్డి కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగాల వేటలో పడ్డాడు. చివరికి (ఫైర్) ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు. ఇంకా ఉన్నత ఉద్యోగం సాధిస్తానంటున్నాడు.
#Tags