TS Inter Supplementary Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌.. రిజల్డ్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

తెలంగాణ ఇంటర్మీడియట్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌ర‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు . ఈ ఫ‌లితాల‌ను మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను ఇంటర్‌ బోర్డు విడుద‌ల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 4.5 లక్షల మంది హాజరయ్యారు. నేడు(సోమవారం)ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల ఫ‌లితాలనుసారి విడుద‌ల చేశారు. ఫ‌లితాల‌ను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చెక్‌ చేసుకోవచ్చు. 

How to check TS Inter  Advanced Supplementary Results 2024 :

  • ముందుగా results.sakshieducation.com లేదా www.sakshieducation.comను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న TS Inter Advanced Supplementary resultsపై క్లిక్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ వివరాలను ఎంటర్‌ చేయండి. 
  • ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.. భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి. 

 

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్స్‌

➥Telangana Intermediate 1st Year Results 2024 (General) : ☟
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Jr-Inter/supply/ts-intermediate-1st-year-results-2024.html


➥Telangana Intermediate 2nd Year Supply Results 2024 (General) : ☟
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Sr-Inter/Supply/ts-intermediate-2nd-year-results-2024.html

➥Telangana Intermediate 1st Year Results 2024 (Vocational)
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Jr-Inter/supply/voc/ts-intermediate-1st-year-vocational-results-2024.html

➥Telangana Intermediate 2nd Year Supply Results 2024 (Vocational) : ☟
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Sr-Inter/Supply/voc/ts-intermediate-2nd-year-vocational-results-2024.html
 

తెలంగాణ ఇంటర్మీడియట్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌ర‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2024 ఫలితాల పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags