Civil Judge Posts: తెలంగాణలో సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 150
» అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడిషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
» వయసు: అభ్యర్థులు కనిష్టంగా 23 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు వయసు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
» వేతనం: నెలకు రూ. 77,840 నుంచి రూ.1,36,520.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాతపరీక్ష, వైవా–వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంగనగర్, ఖమ్మం.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.05.2024
» స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 08.06.2024.
» స్క్రీనింగ్ పరీక్ష తేది(కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 16.06.2024.
» వెబ్‌సైట్: https://tshc.gov.in/
Upgradable ATMs: భారత్‌తో తొలిసారి కొత్త రకం ఏటీఎంలు.. సీఆర్‌ఎం మెషీన్లు అంటే ఏమిటీ?