Telangana Group-1 News:తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. మధ్యాహ్నం.1.30 గంటల తర్వాత నో ఎంట్రీ
గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యో అభ్యర్థులు ఆందోళనలు, ప్రభుత్వ పట్టుదల నడుమ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి.
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం.12.30 నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించి అనుమానాలపై 040-23452185, 040-23452186 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
ఇదీ చదవండి: నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 పరీక్షలు వాయిదా పై విచారణ
Download TSPSC Group-1 Mains Previous Papers
How to download TGPSC Group-1 Mains Hall Ticket?
- Visit TSPSC official website https://www.tspsc.gov.in/
- Click on Download Hall ticket for Group-1 Mains Examination 2024 link available on home page.
- Enter TGPSC ID, date of birth and click on download pdf.
- Your hall ticket will be displayed.
- Download and save for further reference.
TGPSC Group-1 Mains Exam Dates 2024
PAPER/SUBJECT | EXAM DATE & TIME |
---|---|
GENERAL ENGLISH (Qualifying Test) | 21/10/2024 (2:00 PM to 5:00 PM) |
PAPER-I GENERAL ESSAY | 22/10/2024 (2:00 PM to 5:00 PM) |
PAPER-II – HISTORY, CULTURE AND GEOGRAPHY | 23/10/2024 (2:00 PM to 5:00 PM) |
PAPER-III – INDIAN SOCIETY, CONSTITUTION AND GOVERNANCE | 24/10/2024 (2:00 PM to 5:00 PM) |
PAPER-IV – ECONOMY AND DEVELOPMENT | 25/10/2024 (2:00 PM to 5:00 PM) |
PAPER-V – SCIENCE & TECHNOLOGY AND DATA INTERPRETATION | 26/10/2024 (2:00 PM to 5:00 PM) |
PAPER-VI – TELANGANA MOVEMENT AND STATE FORMATION | 27/10/2024 (2:00 PM to 5:00 PM) |
#Tags