AFCAT 2025 Results Announced : ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్)(AFCAT 2025) ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in. నుంచి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి 22, 23 తేదీల్లో AFCAT 2025 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

AFCAT 2025 పరీక్ష ముఖ్య వివరాలు:
- మొత్తం ఖాళీలు: 336
- పోస్టుల వివరాలు: గ్రూప్ 'A' గెజిటెడ్ ఆఫీసర్
CUET PG 2025 Admit Cards Released: CUET PG అడ్మిట్‌కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ ఎలా చేయాలంటే?
AFCAT 2025 ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in.ను సందర్శించండి.
- మీ ఈ- మెయిల్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి.
- రిజల్ట్ సెక్షన్‌లోకి వెళ్లి స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
CDAC AFCAT 01/2025 Results Direct Link: Click Here
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
#Tags