IIITDM Admission 2024: ఐఐఐటీడీఎంలో ఎండీఈఎస్‌లో ప్రవేశాలు.. సీఈఈడీ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

కాంచీపురం(తమిళనాడు)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌(ఐఐఐటీడీఎం)–జూలై 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ–మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌/డిజైన్‌/ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో డిగ్రీతో పాటు సీఈఈడీ స్కోరు తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం: సీఈఈడీ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: పీహెచ్‌డీ–15.04.2024. ఎం.డిజైన్‌–30.04.2024.
ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేది: 06.05.2024.

వెబ్‌సైట్‌: https://www.iiitdm.ac.in/

చదవండి: PGDBT Admission in IDRBT: ఐడీఆర్‌బీటీలో పీజీడీబీటీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags