Indian Railway Jobs: 492 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

చిత్తరంజన్‌(పశ్చిమ బెంగాల్‌)లోని చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌.. 2024–25 సంవత్సరానికి సంబంధించి యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 492
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, పెయింటర్‌.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 27.03.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.04.2024.

వెబ్‌సైట్‌: https://clw.indianrailways.gov.in/

చదవండి: Railway Jobs 2024: సెంట్రల్‌ రైల్వేలో 1,113 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags