HAL Hyderabad Recruitment 2024: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు..

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌), ఏవియోనిక్స్‌ డివిజన్‌లో పనిచేసేందుకు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06.
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌)-03, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(మెకానికల్‌)-03.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది మేనేజర్‌(హెచ్‌ఆర్‌) రిక్రూట్‌మెంట్, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, ఏవియోనిక్స్‌ డివిజన్, బాలానగర్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.05.2024.

వెబ్‌సైట్‌: https://www.hal-india.co.in/home

చదవండి: NLC India Limited Recruitment 2024: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags