TS ICET Results 2024 Here Is The Direct Link To Download Rank: ఐసెట్‌ ఫలితాలు వచ్చేశాయి, మీ ర్యాంక్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. 2024-25 విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 5, 6 తేదీల్లో TG-ICET నిర్వహించిన సంగతి తెలిసిందే. నేడు(శుక్రవారం) రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులు ఫలితాలను వెల్లడించారు.

NEET-UG Paper Leak: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి రియాక్షన్‌ ఇదే..

అభ్యర్థులు సాక్షి.కామ్‌లో డైరెక్ట్‌ లింక్‌ https://results.sakshieducation.com/Results2024/telangana/ICET/2024/ts-icet-results-2024.html ద్వారా రిజల్ట్స్ ను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77,942 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

TG ICET 2024 Results. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా వెబ్‌సైట్‌ results.sakshieducation.comను క్లిక్‌ చేయండి. 
  • హోం పేజీలో కనిపిస్తున్న TG ICET 2024 results లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • మీ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టినరోజు వివరాలను ఎంటర్‌ చేయండి
  • వివరాలు నమోదు చేయగానే మీకు ఐసెట్‌లో మార్కులు, ర్యాంకు డిస్‌ప్లే అవుతుంది. 
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి సేవ్‌ చేసుకోండి. 

#Tags