శక్తి వనరులు

1. కింది వాటిలో పునర్వినియోగ శక్తి వనరు ఏది?
ఎ) సౌరశక్తి 
బి) పవనశక్తి
సి) జలవిద్యుత్  
డి) పైవన్నీ
2. దేశంలో మొదటి జియోథర్మల్ ప్లాంటును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) ఛత్తీస్‌గఢ్  
బి) జమ్ము-కశ్మీర్ 
సి) ఉత్తరాఖండ్   
డి) హిమాచల్ ప్రదేశ్
3. భారత్ ఏ దేశ సహకారంలో తమిళనాడులోని కుడంకుళంలో రియాక్టర్లను ఏర్పాటు చేసింది?
ఎ) ఫ్రాన్స్ 
బి) రష్యా
సి) అమెరికా 
డి) జపాన్
4. బగాసే కో జనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు?
ఎ) కలప 
బి) చెరకు పిప్పి
సి) పశువుల పేడ 
డి) రంపపు పొట్టు
5. పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ) మహారాష్ట్ర 
బి) ఆంధ్రప్రదేశ్ 
సి) తెలంగాణ 
డి) తమిళనాడు

#Tags