TSPSC Group 3 Question Paper-1 (GS and General Abilities) : గ్రూప్–3 పేపర్-1 కొశ్చన్ పేపర్ 2024 ఇదే.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే...?
అలాగే ఈ రోజే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పేపర్-2 పరీక్ష కొశ్చన్‌పేపర్ కూడా సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
గ్రూప్-1 పేపర్-1 'కీ' ని..
TSPSC గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు. ఈ పరీక్ష ముగిసిన తర్వాత సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెబ్‌సైట్ గ్రూప్-3 పరీక్షల కొశ్చన్ పేపర్ & కీ 2024 అందుబాటులో ఉంటుంది. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్–3 పరీక్షలకు మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దాదాపు 80 శాతం మందికి పైగా గ్రూప్-3 అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–3 పేపర్-1 కొశ్చన్ పేపర్ ఇదే... :