Telangana Assembly Exit Polls Results 2023 : తెలంగాణతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో అధికారం వీరిదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్ ముగిశాయ్‌.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయ్. మెజార్టీ కంటే అధిక స్థానాల్లో గెలుపు సాధిస్తామని, సర్వేలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని,  తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌.. బీజేపీలు భావిస్తున్నాయి. వివిధ రకాల ఏజెన్సీలు ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఆసక్తికరంగా ఉన్నాయి.

తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం వెలువడ్డాయి.  ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు ఇవే..

తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :-
సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ : 
కాంగ్రెస్‌-56
బీఆర్‌ఎస్‌-48
బీజేపీ-10
ఎంఐఎం-5

సీ-ప్యాక్‌ :
కాంగ్రెస్‌ : 65
బీఆర్‌ఎస్‌ : 41
బీజేపీ : 04
ఇతరులు : 09

ఆరా మస్తాన్‌ సర్వే (ఇది ప్రీపోల్‌ సర్వే) : 
కాంగ్రెస్‌ 58-67
బీఆర్‌ఎస్‌ 41-49
బీజేపీ 5-7
ఎంఐఎం, ఇతరులు 7-9


పల్స్ టుడే :
బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01

చాణక్య స్ట్రాటజీస్ :
కాంగ్రెస్ : 67-78
బీఆర్ఎస్ : 22-30
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00

న్యూస్‌18 సర్వే :
బీఆర్‌ఎస్‌: 48
కాంగ్రెస్‌: 56
బీజేపీ: 0
ఎంఐఎం: 5
ఇతరులు: 0
 

థర్డ్‌ విజన్‌ సర్వే :
బీఆర్‌ఎస్‌ 60-68
కాంగ్రెస్‌ 33-40
బీజేపీ 1-4
ఎంఐఎం 5-7
ఇతరులు- 0-1

పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌(PTS) :
కాంగ్రెస్‌: 65-68
బీఆర్ఎస్‌: 35-40
బీజేపీ: 7-10
ఇతరులు: 6-9

పొలిటికల్‌ గ్రాఫ్‌ :
బీఆర్‌ఎస్‌: 68
కాంగ్రెస్‌: 38
బీజేపీ: 5
ఎంఐఎం-7
ఇతరులు-1

జనంసాక్షి :
బీఆర్‌ఎస్‌: 26-37 
కాంగ్రెస్‌ : 66-77
బీజేపీ: 4-9
ఎంఐఎం: 6-7
ఇతరులు: 0-1

పార్థదాస్‌ సర్వే :
బీఆర్‌ఎస్‌: 40
కాంగ్రెస్‌: 68
బీజేపీ: 4
ఎంఐఎం: 6
ఇతరులు: 1

ఆత్మసాక్షి :
బీఆర్‌ఎస్‌:58-63 
కాంగ్రెస్‌:48-51
బీజేపీ: 7-8
ఎంఐఎం: 6-7
ఇతరులు: 1-2

పోల్‌స్ట్రాట్‌ :
బీఆర్‌ఎస్‌:48-58 
కాంగ్రెస్‌:49-59
బీజేపీ:5-10
ఎంఐఎం:6-8

రాష్ట్ర :
బీఆర్‌ఎస్‌: 45
కాంగ్రెస్‌:56
బీజేపీ:10
ఎంఐఎం, ఇతరులు:8

రేస్‌ :
బీఆర్‌ఎస్‌: 45-51 
కాంగ్రెస్‌:57-67
బీజేపీ:1-5
ఎంఐఎం, ఇతరులు: 6-7

పీపుల్స్‌ పల్స్‌ :
బీఆర్‌ఎస్‌: 35-46
కాంగ్రెస్‌:62-72
బీజేపీ:3-8
ఎంఐఎం, ఇతరులు:7-9

మాట్రిజ్‌ :
బీఆర్‌ఎస్‌: 46-56
కాంగ్రెస్‌: 58-58
బీజేపీ: 4-9
ఎంఐఎం: 5-7

సీఎన్‌ఎక్స్‌ :
బీఆర్‌ఎస్‌: 31-47
కాంగ్రెస్‌: 63-79
బీజేపీ: 2-4
ఎంఐఎం: 5-7

స్మార్ట్‌ పోల్‌ :
బీఆర్‌ఎస్‌: 24-36
కాంగ్రెస్‌:70-82
బీజేపీ:3-8
ఎంఐఎం, ఇతరులు: 6-8

రిపబ్లిక్‌ టీవీ :
బీఆర్‌ఎస్‌: 46-56
కాంగ్రెస్‌:58-68
బీజేపీ: 4-9
ఎంఐఎం, ఇతరులు: 5-7

రాజస్థాన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే..?

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిల్‌ పోల్స్‌ వివరాలను వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్‌ నెంబర్‌ 100 మార్క్‌ దాటితే ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు. 

అయితే, ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. దీంతో, ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు.. అధికార కాంగ్రెస్‌కు మరోసారి పట్టం కడాతరని చెబుతున్నారు. దీంతో, ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. 

ఇక, ఎగ్జిట్‌ పోల్స్‌పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాజాగా గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా మాకు అనవసరం. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ గెలిచే ఛాన్స్‌ లేదు. రాజస్థాన్‌ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్నారు. 

రాజస్థాన్‌ ఎగ్జిట్‌పోల్స్‌ వివరాలు ఇలా.. 

పీపుల్స్‌ పల్స్‌ సర్వే.. 
BJP.. 95-115
Congress.. 73-95
Others.. 8-11.

ఇండియా టుడే..
BJP.. 55-72
Congress.. 119-141
Others.. 4-11

News Nation
BJP.. 89-93
Congress.. 99-103
Others.. 05-09

News18..
BJP.. 111
Congress.. 74
Others.. 14

Republic TV..
BJP.. 118-130
Congress.. 97-107

Others.. 0-2.

Jankibaat
BJP.. 100-122
Congress.. 62-85
Others.. 14-15.

TV9 Bhararvarsh Polstrat..
BJP.. 100-120
Congress.. 90-100.

Times Now-ETG..
BJP.. 108-128
Congress.. 56-72.

ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్‌పోల్స్‌లో ఈ పార్టీదే హవా.. 

వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్‌దే మళ్లీ గెలుపని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్‌ రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. బీజేపీకి ఇక్కడ రెండోసారి నిరాశేనని తెలిపాయి.

పీపుల్స్‌ పల్స్‌  :

మొత్తం  స్థానాలు 90

  • బీజేపీ 29-39
  • కాంగ్రెస్‌ 54-64
  • ఇతరులు 2

  • బీజేపీ 36-46
  • కాంగ్రెస్‌ 40-50
  • ఇతరులు 0-5

సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18

  • బీజేపీ 41
  • కాంగ్రెస్‌ 46
  • స్వతంత్రులు 3

జన్‌ కీ బాత్‌ 

  • బీజేపీ 34-45
  • కాంగ్రెస్‌ 42-53
  • ఇతరులు 0

ఏబీపీ సీ ఓటర్‌ 

  • బీజేపీ 36-48
  • కాంగ్రెస్‌ 41-53
  • ఇతరులు 0

ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌ 

  • బీజేపీ 30-40
  • కాంగ్రెస్‌ 46-56
  • ఇతరులు 0

దైనిక్‌ భాస్కర్‌ 

  • బీజేపీ 36-46
  • కాంగ్రెస్‌ 46-56
  • ఇతరులు 0

మధ్యప్రదేశ్‌ ఎగ్జిట్ పోల్స్‌: విజయం ఎవరిదంటే..

ఈ నెల(నవంబర్‌లో) వివిధ దశల్లో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.  ఈ క్రమంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి సర్వే ఏజెన్సీల ద్వారా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు.

అయితే.. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), గోండ్వానా గంతంత్ర పార్టీ (GGP) సంకీర్ణంగా పోటీలో ఉన్నాయి. మధ‍్యప్రదేశ్‌ ఎన్నికలపై ఎగ‍్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..? 

ఎగ్జిట్ పోల్ ద్వారా అంచనా వేయబడిన సంఖ్యలు కేవలం అంచనా కోసం మాత్రమే. ఎందుకంటే వాస్తవ గణాంకాలు అంచనా వేసిన వాటి కంటే చాలా భిన్నంగా కూడా ఉండవచ్చు. ఓటరు ఒక సర్వే ఏజెన్సీ అడిగినప్పుడు ఓటు వేసిన అభ్యర్థి పేరు వెల్లడించకపోవచ్చు. వేరే పేరు చెప్పవచ్చు. వివిధ ఏజెన్సీలకు వేర్వేరు సమాధానాలు ఇవ్వవచ్చు. 

పీపుల్స్ పల్స్ సర్వే

  • మొత్తం స్థానాలు-230
  • కాంగ్రెస్-117 నుంచి 139
  • బీజేపీ -91 నుంచి 113
  • ఇతరులు- 0 నుంచి 8

న్యూస్ 18 సర‍్వే

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ -112
  • కాంగ్రెస్- 113 
  • ఇతరులు- 5

సీఎన్‌ఎన్‌ సర్వే

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ-116
  • కాంగ్రెస్-111
  • ఇతరులు-3

జన్ కీ బాత్ సర్వే

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ100-123
  • కాంగ్రెస్102-125
  • ఇతరులు- 05
     

రిపబ్లిక్ టీవీ-Matrize

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ- 118-130
  • కాంగ్రెస్- 97-107
  • ఇతరులు-0-2

పోల్ స్టార్ట్

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ- 106-116
  • కాంగ్రెస్- 111-121
  • ఇతరులు- 0-6

దేనిక్ భాస్కర్

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ-95-115
  • కాంగ్రెస్-105-120

News 24-Todays Chanakya

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ-151
  • కాంగ్రెస్-74

మిజోరాం ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుపు ఎవరిదంటే..

ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే స్పష్టం చేయగా, జోరమ్‌ పీపుల్స్‌ మూమెంట్‌(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్‌ కీ బాత్‌ సర్వే తెలిపింది. 

40  అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్‌ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే  తెలపగా,   జన్‌ కీ బాత్‌ సర్వే మాత్రం ఎంఎన్‌ఎఫ్‌ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది.  ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు.

మిజోరాం అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌..

పీపుల్స్‌ పల్స్‌ సర్వే :

  • ఎంఎన్‌ఎఫ్‌ 16-20
  • జేపీఎం-10-14
  • ఐఎన్‌సీ 2-3
  • బీజేపీ 6-10
  • ఇతరులు-0

జన్‌ కీ బాత్‌ సర్వే

  • ఎంఎన్‌ఎఫ్‌-10-14
  • జేపీఎం-15-25
  • కాంగ్రెస్‌-5-9
  • బీజేపీ-0-2

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌

  • ఎంఎన్‌ఎఫ్‌ 14-18
  • జేపీఎం 12-16
  • కాంగ్రెస్‌ 8-10
  • బీజేపీ 0-2

ABP-Cvoter

  • MNF-15-21
  • ZPM-12-18
  • OTH-0-10

Times Now-ETG

  • MNF-14-18
  • ZPM-10-14
  • OTH-9-15

☛ అసెంబ్లీ ఎన్నికలు-2023 ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల‌ పూర్తి పట్టిక కోసం క్లిక్ చేయండి

పీపుల్స్‌ పల్స్‌ 

#Tags